Please log in to earn points for visiting this page.
ఆర్య దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అ లిస్ట్ లో నుండి ఏదైనా ఒక ఐటమ్ ను remove చేయాలనుకుంటున్నాడు. దాని కోసం ఆర్య remove() అనే method ను ఉపయోగించాడు.
remove()
అయితే నేను కూడా లిస్ట్ లో నుండి ఏదైనా ఒక ఐటమ్ ను remove చేయాలనుకుంటున్నప్పుడు remove() అనే method ను యూజ్ చేయాలన్నమాట.
మీరిచ్చిన ఐటమ్ ను remove() అనే method తొలగిస్తుంది ఇక్కడ..
అంటే ఇక్కడ
చివరకు ఇలా ఉంటుంది.. thislist.remove("banana")
ఇక్కడ మేము banana అనే ఐటమ్ ను remove చేయాలనుకుంటున్నము. ఇప్పుడు లిస్ట్ ను ప్రింట్ చేయండి..
ఇక్కడ banana అనే ఐటమ్ ను remove చేస్తున్నారు :
banana
నేనే ప్రయత్నిస్తాను ( Try It Myself ) »
ఒక వేళా ఇండెక్స్ నెంబర్ తో remove చేయాలనుకుంటున్నప్పుడు pop() అనే method ను యూజ్ చేయాలి. మీరిచ్చిన ఇండెక్స్ ను pop() అనే method తొలగిస్తుంది ఇక్కడ
pop()
చివరకు ఇలా ఉంటుంది.. thislist.pop(1)
thislist.pop(1)
ఇక్కడ మేము mango అనే ఐటమ్ ను remove చేయాలనుకుంటున్నము. అది ఇండెక్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది కనుక 1 ని బ్రాకెట్ లోపల ఎంటర్ చేసాము. ఇప్పుడు లిస్ట్ ను ప్రింట్ చేయండి..
mango
ఇక్కడ రెండవ ఐటమ్ అంటే ఇండెక్స్ నెంబర్ 1 ను తీసివేస్తున్నారు :
అయితే మీరు కనుక ఇండెక్స్ నెంబర్ ను ఇవ్వకపోతే, pop() అనే method చివరి item ను తొలగిస్తుంది.
ఇక్కడ చివరి item అయినటువంటి mango ను తీసివేస్తున్నారు : ఎందుకంటే ఇండెక్స్ నెంబర్ ను ఇవ్వలేదు.
ఒక వేళా ఇండెక్స్ నెంబర్ తో remove చేయాలనుకుంటున్నప్పుడు del అనే కీవర్డ్ ను యూజ్ చేయాలి. మీరిచ్చిన ఇండెక్స్ ను del అనే కీవర్డ్ తొలగిస్తుంది ఇక్కడ
del
చివరకు ఇలా ఉంటుంది.. del thislist[0]
del thislist[0]
ఇక్కడ మేము mango అనే ఐటమ్ ను remove చేయాలనుకుంటున్నము. అది ఇండెక్స్ నెంబర్ 0 ప్లేస్ లో ఉంది కనుక 0 ని బ్రాకెట్ లోపల ఎంటర్ చేసాము. ఇప్పుడు లిస్ట్ ను ప్రింట్ చేయండి..
ఇక్కడ 1వ ఐటమ్ అంటే ఇండెక్స్ నెంబర్ 0 ను తీసివేస్తున్నారు :
ఒక వేళా లిస్ట్ మొత్తాన్నిపూర్తిగా remove చేయాలనుకుంటే అప్పుడు కూడా del అనే కీవర్డ్ ను యూజ్ చేయవచ్చు.
ఇక్కడ del అనే కీవర్డ్ ను యూజ్ చేసి లిస్ట్ మొత్తాన్నిపూర్తిగా remove చేస్తున్నారు :
ఒక వేళా లిస్ట్ లో ఉండే మొత్తం items ను empty చేయాలనుకుంటున్నప్పుడు clear() అనే method ను యూజ్ చేయాలి.
clear()
చివరకు ఇలా ఉంటుంది.. thislist.clear()
thislist.clear()
ఇప్పుడు లిస్ట్ ను ప్రింట్ చేయండి..
clear() అనే method లిస్ట్ లో ఉండే items ను ఖాళీ చేస్తుంది.
లిస్ట్ లో ఉండే మొత్తం items ను empty చేస్తున్నారు :
అయితే List ఇప్పటికీ ఉంది, కానీ అందులో ఎటువంటి ఐటమ్స్ కూడా లేవు.