Please log in to earn points for visiting this page.
పైథాన్ - జాబితా అంశాలను మార్చండి
లిస్ట్ లో ఉండే ఐటమ్స్ ను చేంజ్ చేయడం ఒక వేళా.. మీరు ఏదైనా ఒక ఐటమ్ ను గాని లేదా ఐటమ్స్ ని గాని చేంజ్ చేయాలనుకుంటే.. అప్పుడు అ ఐటమ్ యొక్క ఇండెక్స్ number ను ఇవ్వల్సి ఉంటుంది. అంటే మీ లిస్ట్ యొక్క name తరువాత [ ] లో అ ఐటమ్ యొక్క ఇండెక్స్ number ను ఇవ్వలి.
ఉదాహరణ : ఇక్కడ రెండవ ఐటమ్ ను చేంజ్ చేస్తున్నారు : అంటే అ ఐటమ్ యొక్క ఇండెక్స్ number 1 అవుతుంది. అంతే కదా..
Change a Range of Item Values ఒక రేంజ్ యొక్క ఐటమ్ వాల్యూస్ ను చేంజ్ చేయడం :
ఒక వేళా మీరు.. లిస్ట్ లో ఉండే ఏదైనా ఒక ఐటమ్ కు బదులు లేదా ఐటమ్స్ కు బదులు వేరే ఐటమ్ ను లేదా ఐటమ్స్ ను చేంజ్ చేయాలనుకుంటే.. అప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్న అ ఐటమ్/ఐటమ్స్ యొక్క start మరియు ending ఇండెక్స్ number ను ఇవ్వల్సి ఉంటుంది.
ఉదాహరణ "చక్లేట్ " మరియు "బ్రేడ్ "అనే ఐటమ్స్ కు బదులుగా "అరటి" మరియు "చెర్రీ" అనే ఐటమ్స్ ను యాడ్ చేస్తున్నారు :
అంటే ఇప్పుడు "చక్లేట్ " యొక్క ఇండెక్స్ నెంబర్ : 1 అవుతుంది, "బ్రేడ్ " యొక్క ఇండెక్స్ నెంబర్ : 3 అవుతుంది. అంటే variable name తరువాత [ ] లో 1:3 అని ఇవ్వాలి.
ఒక వేళా మీరు.. లిస్ట్ లో అప్పుడే ఉన్న ఐటమ్స్ కంటే ఎక్కువ ఐటెమ్‌లను మీరనుకుంటున్న ఇండెక్స్ నెంబర్ ప్లేస్ లో యాడ్ చేయాలనుకుంటే.. అప్పుడు, మీరు పేర్కొన్న చోట కొత్త అంశాలు add అవుతాయి అంతే కాకుండా మిగిలిన ఐటమ్ లు తదనుగుణంగా చేంజ్ అవుతాయి :
ఉదాహరణ రెండవ విలువను రెండు కొత్త విలువలతో add చేస్తున్నారు ఇక్కడ :
మీకో గమనిక: add చేసిన అంశాల సంఖ్య భర్తీ చేయబడిన అంశాల సంఖ్యతో సరిపోలనప్పుడు జాబితా పొడవు కాస్త మారుతుంది.
ఒక వేళా మీరు.. లిస్ట్ లో అప్పుడే ఉన్న ఐటమ్స్ కంటే తక్కువ ఐటెమ్‌లను మీరనుకుంటున్న ఇండెక్స్ నెంబర్ ప్లేస్ లో యాడ్ చేయాలనుకుంటే.. అప్పుడు, మీరు పేర్కొన్న చోట కొత్త అంశాలు add అవుతాయి అంతే కాకుండా మిగిలిన ఐటమ్ లు తదనుగుణంగా చేంజ్ అవుతాయి :
ఉదాహరణ రెండవ మరియు మూడవ విలువను ఒక విలువతో add చేస్తున్నారు ఇక్కడ :
Insert items : అంశాలను చొప్పించడం ఏ ప్లేస్ తరువాత కొత్త జాబితా ఐటెమ్‌ను ఇన్సర్ట్ చేయడానికి, ఇప్పటికే ఉన్న ఏ విలువలను కూడా భర్తీ చేయకుండా, ఇన్సర్ట్() అనే పద్ధతిని use చేయవచ్చు .
ఇక్కడ ఇన్సర్ట్() పద్ధతి పేర్కొన్న ఇండెక్స్ వద్ద ఒక అంశాన్ని ఇది add చేస్తుంది : అంటే insert ( ) లో 1st ప్లేస్ లో మీరనుకుంటున్న ఇండెక్స్ నెంబర్ ను ఇవ్వాలి 2న్డ్ ప్లేస్ లో మీరనుకుంటున్న ఐటమ్ value ను ఇవ్వాలి ఇప్పుడు ఇలా ఉంటుంది... insert(2, "watermelon") కానీ వీటిని ఏ లిస్ట్ కు add చేయాలనుకుంటున్నారో అ లిస్ట్ name ను insert ముందు ఉంచాలి. తరువాత . డాట్ ను కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది... thislist.insert(2, "watermelon")
ఉదాహరణ మూడవ అంశంగా "watermelon"ని యాడ్ చేయడానికి కోడ్ ఈ విదంగా ఉంది :
మీకో గమనిక: పైన మా ఉదాహరణ ఫలితంగా, లిస్ట్ ఇప్పుడు కాస్త 5 అంశాలను ( items ) కలిగి ఉంటుంది.