మీరు ఇప్పుడు చదువుతున్న SEO Tutorial seo గురించి బెసిక్ మరియు అడ్వాన్స్ కాన్సెప్ట్ గురించి సులభమైన భాషాలో అందరికి అర్థమమ్యే విధంగా ఉంటుంది. మరి ఇది బిగినర్సికి మరియు మీలో ఎవరైనా ప్రొపేషనల్స్ ఉంటే వారికి కూడా ఉపయోగపడే విధంగా డిజైన్ చేశాము.
మరి SEO పూర్తి వివరణ అంటే స్టాండ్స్ అండి సెర్చ్ ఇంజీన్ అప్టిమైజేషన్ అని పిలుస్తారు. మరి దీని పని ఏమిటంటే వెబ్సైట్లను అప్టిమైజేషన్ చేయడానికి టెక్నాలజీలను అందిచండంతో పాటు సెర్చ్ ఇంజిన్లో ర్యాంక్ చేయడానికి దోహదపడుతుంది.
మేము మీ ముందుకు తీసుకువచ్చిన ఈ seo ట్యూటారియాల్
ఇంకా మరెన్నో అంశాల గురించి మీకు అందుబాటులో ఈ SEO ట్యూటోరియాల్ లో తీసుకువచ్చాము.
మరి అసలు seo అంటే ఏమిటి? అని సందేహం ఉందా?
seo అంటే ఏమిటి అనే విషయన్ని ఇక్కడ తెలుసుకుందాం. మీకు ముందే తెలుసు seo సాండ్స్ సెర్చ్ ఇంజిన్ అప్టిమైజేషన్ అని. ఇది ముఖ్యంగా సెర్చ్ ఇంజిన్ల కోసం ఏదైనా వెబ్సైట్ను అప్టిమైజేషన్ చేయడం కోసం రూపొందించిన బడిన ఒక ప్రక్రియ.
ఎవరైనా వ్యక్తులు సెర్చ్ ఇంజన్ అంటే Google, Edge, Yahoo లో దేని గురించి నైనా కీలకమైన పదాలను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ లో వెబ్సైట్లును అధిక ర్యాకింగ్ చేయడంలో ఇది సహాయపడుతుంది.
అందుకే ఏదైన ఒక వెబ్ సైటీకి ఎవరైన సరే ఆర్గానిక్ సెర్చ్ ఇంజిన్ ఫలితాల ద్వారా వెబ్ సైటికి ట్రాపిక్ అదికూడా ఆర్గానిక్ ట్రాపిక్ ద్వారా తెచ్చుకోవడం మరియు నాణ్యతను పెంచడం అనేది ఒక అభాస్యం అని చెప్పుకో వచ్చు.
మరి ఆర్గానిక్ ట్రాపిక్ అంటే ఏమిటి ?
ఆర్గానిక్ ట్రాపిక్ అంటే ఏదైనా వెబ్సైట్ కి డబ్బు ఖర్చుపెట్టకుండా అంటే ప్రమేషన్ ల చేయకుండా కేవలం సెర్చ్ ఇంజిన్ లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వచ్చే ఫలితాల్లో మీ వెబ్సైట్ టాప్ 5 లో గాని టాప్ 10 లో గాని ఉండి అక్కడ నుంచి దానిని క్లిక్ చేసి మీ వెబ్సైట్ కి అవ్యక్తి వస్తే దానిని ఆర్గానిక్ ట్రాపిక్ అంటారు.
సెర్చ్ ఇంజిన్ నుండి వచ్చిన ఫలితాలలో ఒక ఆర్డర్ లో ఉంటాయి . ఈ ఆర్డర్ లో టాప్ 5 లో ఉంటే అ వెబ్సైట్లు ఎక్కువ ఆర్గానిక్ ట్రాఫిక్ ను పొందడం జరుగుతుంది.
మీరు సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఫలితాల ను అంటే కోన్ని పేజీలను చూపిస్తుంది. మొదటి పేజీ దాటి తరువాత పేజీలకు వెళ్తుతన్నారా? వెళ్లారు ఎందుకంటే మొదటి పేజీలో 5 లో ఉన్న వాటిలో నుంచి ఏదో ఒక లింక్ ను క్లిక్ చేసి వేళ్లుతుంటారు మీకు కావాల్సిన దాని కోసం.మొదటి పేజీలో 5 లో మీ వెబ్సైట్ ఉంటే మంచి ఆర్గానిక్ ట్రాఫిక్ ను పోందాతారు.
మొదటి పేజీలో 5-10 లో మీ పేజీ రావడం కోసం మేము ఈ ట్యూటోరియాలో వివరించాము .వాటిని పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. మీరు కూడా ఒక్క సారి ప్రయత్నించండి .
ఒక్క వ్యక్తి సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు ఈ వ్యక్తికి చూపించాల్సిన పేజీల ఫలితాలను క్రమాన్ని అంటే ఆర్డర్ ని నిర్ణంయించాడానికి Google వంటి సెర్చ్ ఇంజీన్ లు స్వంతంగా అల్గారిథమ్లను లేదా కోన్నీ నియమలు ఉంటాయి.
ఈ అల్గారిథమ్ లు ఒక వెబ్సైట్ ను ర్యాకింగ్ చేయడం కోసం కొన్ని కారకాలు ఉంటాయి వీటిని చెస్ చేసుకోన్నీ SERP లు ర్యాకింగ్ లను నిర్ణయిస్తాయి.
ఒక వెబ్సైట్ యొక్క వెబ్ పేజీ నాణ్యతను అంచన వేయడానికి అంతే కాకుండా ర్యాకింగ్ ను నిర్ణయించడాని కొన్ని కోలమానాలు ఉంటాయి వీటికి SERP లు ఎక్కువ ప్రాధా న్వతను ఇస్తాయి. అ కోలమానాలు ఏవి?
లింక్లు:-
ఇతర సైట్ లలో మీ సైట్ లింక్ లు ఉన్నాయినుకుందాం. ఆ అసైట్ నుండి మీ వెబ్సైట్ కి ట్రాఫికి వస్తే దానిని బ్యాక్ లింక్లు అంటారు. మరి ఇలా ఎందుకు అంటారు ? ఎందుకంటే SERP లు మీ సైట్ ను ర్యాంకింగ్ చేయడానికి ఇది ఒక కోలమానం అదేనండి ఇది ఒక ట్రిక్ అనుకోండి.
తక్కవ క్వాలిటి ఉన్న మీ సైట్ లింక్ ను వెరొక సైట్ ఓనర్ తన సైట్ నుంచి మీకు బ్యాక్ లింక్ ఇవ్వడం కుదరదు. కాబట్టి మీ సైట్ కి బ్యాక్ లింక్లు ఉండవు. అలాంటప్పుడు SERP లు మీ సైట్ ను ర్యాకింగ్ చేయడంలో Help చేయలేవు.
కంటెంట్ :-
ఒక వెబ్సైటు ను ర్యాకింగ్ చేయడంలో మీరు క్రియోట్ చేసే కంటెంట్ అదేనండి మీరు వ్రాసే కంటెంట్ యొక్క న్యాణత ను బట్టి ఉంటుంది. ఇదే SERP లుకు ముఖ్యమైన కొలమానం అని చేప్పవచ్చు.
మరి దీన్ని ఏ విదంగా solve చేయాలి ?
అప్పుడే మీ వెబ్సైట్ ముందు వరుస లో ర్యాకింగ్ అవుతుంది.
పేజీ నిర్మాణం:-
మీకు తెలిసే ఉంటుంది ఈ విషాయం. అది ఏమిటంటే వెబ్ పెజీలన్ని HTML లో ఉంటాయని. మీకు HTML గురించి తెలియకపోతే దీనికి సంబంధించి పూర్తి ట్యూటోరియల్ మా వెబ్ సైట్ లో ఉంది.
వెబ్ పేజీని ఎవవాల్యుట్ చేయడం కోసం ఈ సెర్చ్ ఇంజిన్ మొక్క HTML కోడింగ్ ఉపయోగించబడుతుంది.
అందుకే టైటిల్, URL మెటా ట్యాగ్ , మరియు మెటా వివరణ ద్వారా ముఖ్యంగా ఎక్కువ సెర్చ్ చేస్తున్న Keywords ను అ పెజీలో ఉండేటట్లు కంటెంట్ ను వ్రాయండి. అంతే కాదండి మీ సైట్ క్రాల్ అయిందా లేదా అని ఒక్క సారి చూసుకోండి. అప్పుడే మంచి ఆర్గానిక్ ట్రాపిక్ వస్తుంది.
మరి ( Crawling ) క్రాలింగ్ అంటే ఏమిటి?
క్రాలింగ్ అంటే ఏమి లేదండి ఒక సాఫ్ట్ వెర్ ప్రక్రియ ద్వారా సైట్ యొక్క వెబ్ పేజీ లను fetching పొందాడం అని చెప్పవచ్చు.
దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?
దీని ఉద్దేశ్యం వెబ్ సైట్ లో ఉన్న కంటెంట్ ను ఇండెక్స్ చేయడం. అప్పుడే సెర్చ్ ఇంజిన్ లో వ్యక్తులకు మీ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. సింపుల్ గా చేప్పాలంటే కంటెంట్ సెర్చ్ ఇంజీన్ లో ఉండెటట్లు చేయడం లాంటిది అని చేప్పావచ్చు.