Please log in to earn points for visiting this page.
String Format in Python
String Format : స్ట్రింగ్ ఫార్మాట్ గీత తన సింపుల్ పైథాన్ ప్రాజెక్ట్ లో స్ట్రింగ్ value ను మరియు ఇంట్ value ను ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేయాలనుకుంది. కానీ TypeError: must be str, not int అనే ఎర్రర్ తనకు వచ్చింది. అయితే ఇప్పుడు గీత ఏమిచేసిందో చూద్దాం. అంటే స్ట్రింగ్ value ను మరియు ఇంట్ value ను ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేయడానికి ఏ లాజిక్ ను use చేసిందో తెలుసుకుందాం.
గీత స్ట్రింగ్ value ను మరియు ఇంట్ value ను ఈ రెండింటిని కలిపి ఇలా ప్రింట్ చేయాలనుకుంది.
కానీ గీత కు ఈ error వచ్చింది.
ఇప్పుడు గీత format() అనే మెథడ్ ను యూజ్ చేసింది. మనం గీత లాగానే format() అనే మెథడ్ ను ఉపయోగించి స్ట్రింగ్ value ను మరియు ఇంట్ value ను కలపవచ్చు!
అయితే format() అనే మెథడ్ బ్రాకెట్ లో pass చేసిన ఆర్గ్యుమెంట్లను తీసుకుంటుంది, అంతే కాకుండా వాటిని ఫార్మాట్ చేస్తుంది మరియు ప్లేస్హోల్డర్లు అంటే {} లో స్ట్రింగ్లో వాటిని ఉంచుతుంది:
ఉదాహరణ స్ట్రింగ్స్లో ఏవైనా సంఖ్యలను add చేయడానికి format() అనే మెథడ్ ను use చేసింది :
format() అనే మెథడ్ unlimited సంఖ్యలో ఆర్గ్యుమెంట్లను తీసుకుంటుంది మరియు ఎక్కడైతే ఆ value ను ఉంచాలో అక్కడ ఉంచబడుతుంది:
ఆర్గ్యుమెంట్లు సరైన మీరనుకుంటున్నప్లేస్హోల్డర్లలో వుంచబడ్డాయో లేదో తెలుసుకోడానికి మీరు ఇండెక్స్ నంబర్లను {0} use చేయవచ్చు:
స్ట్రింగ్ ఫార్మాటింగ్ చాప్టర్లో స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి మరింత లోతుగా మరియు ఎక్కువ తెలుసుకోండి.