Please log in to earn points for visiting this page.
పైథాన్ వేరియబుల్స్ - 1 కంటే ఎక్కువ వాల్యూస్ ను కేటాయించడం
1 కంటే ఎక్కువ వేరియబుల్స్ నుండి 1 కంటే ఎక్కువ వాల్యూస్ పైథాన్ మీకు ఒక లైన్లో 1 కంటే ఎక్కువ వేరియబుల్స్కు వాల్యూస్ ను కేటాయించడానికి అనుమతిస్తుంది:
మీకో గమనిక : వేరియబుల్స్ సంఖ్య వాల్యూస్ ల సంఖ్యతో మ్యాచ్ అవుతుందని గుర్తించుకోండి, లేదంటే మీకు తప్పకుండా ఎర్రర్ వస్తుంది.
More than 1 variable assigning only one value :
1 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఒకే ఒక వాల్యూ ను ఇవ్వడం : మనం ఇదివరకే ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ ను అస్సైన్ (అంటే ఇవ్వడం ) చేయడము చూసాము. కానీ ఇప్పుడు 1 కంటే ఎక్కువ వేరియబుల్స్ కు ఒకే ఒక వాల్యూ ను అస్సైన్ (అంటే ఇవ్వడం ) చేయడం నేర్చుకుందాం. x ,y , z అనే ఈ 3 వేరియబుల్స్ కు apple అనే ఒకే ఒక వాల్యూ ను అస్సైన్ చేశాము. అది కూడా ఒక లైన్లో రాయవచ్చు.
Unpacking the Collection :
కలెక్షన్ ను అన్ ప్యాక్ చేయడం :
ఒక వేళా లిస్ట్ లో వాల్యూల కలెక్షన్ గాని, tuple మొదలైనవి కనుక ఉంటే. పైథాన్ వాల్యూలను వేరియబుల్స్లోకి (encapsulate) సంగ్రహించడానికి మీకు అనుమతిస్తుంది. దీనినే అన్ప్యాకింగ్ అని పిలుస్తాం.
ఇక్కడ fruits అనే వేరియబుల్ (variable) లిస్ట్ ఐటమ్స్ కలిగి ఉంది. ఇప్పుడు x ,y , z అనే ఈ 3 వేరియబుల్స్ కు fruits అనే వేరియబుల్ లో ఉన్నఒక్కక్క వాల్యూ ను ఒక్కక్క variable కు అస్సైన్ చేస్తున్నాము.
దీని గురించి మరింత ఎక్కువ Unpack Tuples చాప్టర్ లో తెలుసుకుంటారు.