Please log in to earn points for visiting this page.
Escape Characters in Python
Escape Character : ఎస్కేప్ క్యారెక్టర్ గీత ఒక సింపుల్ పైథాన్ ప్రాజెక్ట్ లో స్ట్రింగ్ variable లో ఉన్న value లో కొంత text ను గాని లేదా Character/Characters ను గాని తప్పించి ( అంటే Escape చేసి ) మిగత value ను ఈ విదంగా ప్రింట్ చేయాలనుకుంది. కానీ SyntaxError: invalid syntax అని ఎర్రర్ వచ్చింది. అయితే మీకు కూడా గీత లాగానే ఎర్రర్ వచ్చిందా ? అయితే ఇప్పుడు గీత దీని కోసం ఏ లాజిక్ ను యూజ్ చేసిందో దానిని మీరు కూడా use చేస్తే చాలు. అంతే కదా !
Escape Characters in Python Example : ఏదైనా ఓక స్ట్రింగ్ లోపల మరి డబుల్ కోట్లను ఉపయోగించి కొంత text ను గాని లేదా Character/Characters ను గాని ఉంచితే SyntaxError: invalid syntax అని ఎర్రర్ వస్తుంది.
అయితే దీని కోసం బ్యాక్‌స్లాష్ \ ను use చేయాలి. బ్యాక్‌స్లాష్ \ తర్వాత మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న అక్షరం ను ఉంచి ఆ తరువాత మరి బ్యాక్‌స్లాష్ \ " తో క్లోజ్ చేయాలి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే : గీత txt అనే స్ట్రింగ్ variable లో : "we are the w3badi "college" students" అని స్టోర్ చేసింది. ఇప్పుడు college అనే వర్డ్ ను Escape చేయాలనుకుంది. ఇప్పుడు గీత college కు ముందు బ్యాక్‌స్లాష్ \ ను ఇచ్చి డబల్ కోట్ ను use చేసింది. college వర్డ్ తరువాత బ్యాక్‌స్లాష్ \ ను ఇచ్చి డబల్ కోట్ తో క్లోజ్ చేసింది.
ఇక్కడ చుడండి illegal character స్ట్రింగ్ లోపల డబుల్ కోట మరియు దాని చుట్టూ డబుల్ కోట్లు ఉన్నాయి :
Important escape characters : ముఖ్యమైన ఎస్కేప్ క్యారెక్టర్స్ పైథాన్‌లో ఉపయోగించే ఇతర ముఖ్యమైన ఎస్కేప్ క్యారెక్టర్స్ :
\' Single Quote (సింగిల్ కోట్) \\ Backslash (సింగిల్ కోట్) \n New Line (కొత్త లైన్) \r Carriage Return (క్యారేజ్ రిటర్న్) \t Tab (ట్యాబ్) \b Backspace (బ్యాక్‌స్పేస్) \f Form Feed (ఫారమ్ ఫీడ్) \ooo Octal value (ఆక్టల్ విలువ) \xhh Hex value (హెక్స్ విలువ)