Please log in to earn points for visiting this page.
Add items in Python : అంశాలను జోడించడం ఇప్పుడు మీరు మీ లిస్ట్ కి చివరన ఒక అంశాన్ని(ఐటమ్ ) add చేయడానికి, append() అనే మెథడ్ ( పద్ధతి )ని use చేయండి :
Add list items Python - example : ఉదాహరణ ఇక్కడ ఒక అంశాన్ని(ఐటమ్ ) add చేయడానికి append() అనే మెథడ్ ( పద్ధతి )ని use చేస్తున్నారు :
Add items : అంశాలను add చేయడం పేర్కొన్న ఇండెక్స్ లో జాబితా అంశాన్ని add చేయడానికి, insert() అనే మెథడ్ ( పద్ధతి )ని use చేయండి.
అయితే ఈ ఇన్సర్ట్() మెథడ్ ఇండెక్స్ నెంబర్ ను అడుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్సర్ట్() మెథడ్ ఇండెక్స్ వద్ద ఒక అంశాన్ని (అంటే item ను ) యాడ్ చేస్తుంది :
Add list items Python - example : ఉదాహరణ ఇక్కడ ఒక item ను రెండవ స్థానంగా add చేస్తున్నారు :
మీకో గమనిక: పై ఉదాహరణల ఫలితంగా, జాబితాలు (Lists ) ఇప్పుడు కాస్త 5 ఐటమ్స్ లను కలిగి ఉంటాయి.
Expand the list : జాబితాను విస్తరించడం ఒక వేళా మీరు.. ప్రస్తుత ఉన్న లిస్ట్ కు మరొక లిస్ట్ నుండి ఐటమ్స్ ను add చేయడానికి, extend() అనే మెథడ్ ( పద్ధతి )ని use చేయండి. extend() లో లిస్ట్ name ను రాయండి.
Add list items Python - example : ఉదాహరణ ఈ జాబితాకు abc అనే లిస్ట్ యొక్క ఐటమ్స్ ను add చేస్తున్నారు :
ఇవి కాస్త List చివరకి add అవుతాయి.
Add any iterable : ఏదైనా ఇటరాబుల్ add చేయడం ఇక్కడ extend() అనే మెథడ్ ( పద్ధతి ) కి జాబితాలను add చేయల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా పునరావృత వస్తువును (tuples, sets, dictionaries మొదలైనవి) యాడ్ చేయవచ్చు.
Add list items Python - example : ఉదాహరణ ఇక్కడ జాబితాకు టుపుల్ యొక్క ఐటమ్ లను add చేస్తున్నారు :