Python Casting in Telugu
Python Casting పైథాన్ కాస్టింగ్
specify a Variable Type : -
వేరియబుల్ యొక్క రకాన్ని specify చేయడం :
ఒక్క ఓక్కసారి నీకు వేరియబుల్‌లో ఏదేయినా ఒక రకాన్ని specify చేసే సందర్భాలు కూడా ఏర్పడవచ్చు. మరి ఇలాంటి situation లో ఏమి చేయాలి ? చాలా simple నీవు దీనిని కాస్టింగ్‌తో చేయవచ్చు. నీకు ఇది వరకే తెలుసు పైథాన్ అనేది ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని. అంతే కాకుండా primitive types తో సహా డేటా రకాలను డిఫైన్ (నిర్వచించడానికి) చేయడానికి తరగతులను ఉపయోగిస్తుంది.
Casting in python is therefore done using constructor functions:
పైథాన్‌లో కాస్టింగ్ కాబట్టి కన్స్ట్రక్టర్ ఫంక్షన్లను use చేస్తుంది :
int() -
ఇంటిజర్ లిటరల్, ఫ్లోట్ లిటరల్ (అంటే అన్ని దశాంశాలను తొలగించడం ద్వారా) లేదా స్ట్రింగ్ లిటరల్ (స్ట్రింగ్ అందించడం పూర్ణ సంఖ్యను రెప్రెసెన్ట్ చేస్తుంది) నుండి ఒక integer number ను build చేస్తుంది.
float() :
ఇంటిజర్, ఫ్లోట్ లిటరల్ లేదా స్ట్రింగ్ లిటరల్ (స్ట్రింగ్ ను అందించడం ఫ్లోట్ లేదా పూర్ణాంకాన్ని రెప్రెసెన్ట్ చేస్తుంది) నుండి ఒక float number ను build చేస్తుంది.
str() :
వివిధ రకాల డేటా టైప్స్ including అంటే ఇవి కూడా (strings, integer literals, and float literals) నుండి ఒక స్ట్రింగ్‌ను ను build చేస్తుంది.
