Please log in to earn points for visiting this page.
గ్లోబల్ వేరియబుల్స్ :
ఫంక్షన్ బయట వేరియబుల్ని క్రియేట్ చేయండి మరియు ఫంక్షన్ లోపల అ వేరియబుల్ని use చేయండి.
ఒక వేళా మీరు ఫంక్షన్ లోపల అదే పేరుతో వేరియబుల్ని కనుక క్రియేట్ చేసినట్లయితే, ఈ వేరియబుల్ లోకల్ గా ఉంటుంది. కానీ దీనిని ఫంక్షన్ లోపల మాత్రమే use చేయవచ్చు . అదే పేరుతో ఉన్న గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ మరియు అసలు విలువతో అలాగే ఉంటుంది.
ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ లాగే అదే పేరుతో ఫంక్షన్ లోపల వేరియబుల్‌ను క్రియేట్ చేయడం :
The global keyword in Python is : పైథాన్ లో ఉన్న గ్లోబల్ కీవర్డ్ :
సాధారణంగా మనం చూసినట్లయితే, ఫంక్షన్ లోపల వేరియబుల్‌ను క్రియేట్ చేసినప్పుడు, ఆ వేరియబుల్ లోకల్ గా మాత్రమే ఉంటుంది. అయితే ఆ ఫంక్షన్లో మాత్రమే ఆ వేరియబుల్ ను use చేయడానికి ఉంటుంది. ఒక వేళా మీరు ఫంక్షన్ లోపల గ్లోబల్ వేరియబుల్ ను క్రియేట్ చేయలనుకుంటే అప్పుడు గ్లోబల్ అనే కీవర్డ్ ను యూజ్ చేయాలి.
ఎలంటే For example : 1st : global గ్లోబల్ అనే కీవర్డ్ ను టైప్ చేయండి ( ఫంక్షన్ లోపల ) 2nd : ఇప్పుడు global అనే కీవర్డ్ తరువాత మీరనుకుంటున్న వేరియబుల్ యొక్క name ను మాత్రమే టైప్ చేయండి. వాల్యూ ను అ వేరియబుల్ కు ఇక్కడే అస్సైన్ చేయవద్దు.
ఇప్పుడు అ వేరియబుల్ కు వాల్యూ ను అస్సైన్ (ఇవ్వండి ) చేయండి.
మీరు గ్లోబల్ కీవర్డ్‌ని ఉపయోగిస్తే, అ వేరియబుల్ కు గ్లోబల్ globalస్కోప్ వస్తుంది.
global
అలాగే, మీరు ఫంక్షన్ లోపల ఉన్న గ్లోబల్ వేరియబుల్ని మార్చాలనుకుంటే అప్పుడు గ్లోబల్ కీవర్డ్‌ని use చేయండి.
ఒక వేళా ఫంక్షన్ లోపల గ్లోబల్ వేరియబుల్ విలువను మార్చడానికి, గ్లోబల్ కీవర్డ్ use చేసి వేరియబుల్ని చూడండి: