IAS Full Form ఏమిటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుస్తుంది. ఒక వేళా మీకు కనుక IAS పరీక్ష గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ చిన్న ట్యుటోరియల్ ను చదవండి. ఈ tutorial కనుక మీకు నచ్చితే మరి కొంత మందికి షేర్ చేయండి.
అదే మనం హిందీ లో ఐఏఎస్ ఫుల్ ఫామ్ ను చుస్తే (ias ka full form kya hai ), हिंदी में होने के कारण हम जानते हैं कि आईएएस का फुल फॉर्म इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस होता है।
మనము IAS officer full form కనుక చుస్తే అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అవుతుంది. అంతే కదండీ ఇది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో ఒకటిగా ఉంది .
ನಾವು ಐಎಎಸ್ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದರೆ ಅದು ಭಾರತೀಯ ಆಡಳಿತ ಸೇವೆಯಾಗಿರುತ್ತದೆ.
ఈ IAS exam ను రాజ్యాంగ లో Constitutional Body అయినటువంటి UPSC కండక్ట్ చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం IAS పరీక్షను కండక్ట్ చేస్తుంది. దానితో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ అందించే పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తు ఉంటుంది.
UPSC Full Form ఏమిటంటే అదేనండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
కొంచెం ఐఏఎస్ హిస్టరీ గురించి తెలుసుకుందాం . మొదట ఈ ప్రతిష్టాత్మకమైన IAS పరీక్ష అనేది 1858లో ఇంపీరియల్ సివిల్ సర్వీస్‌గా స్థాపించబడింది. 1950 లో, ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేదా IAS గా ఉంది. దీని గురించి ఒక విషయం ఏమిటంటే ఇతర ఏ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లలో ( ఇండియా లో ), IAS అధికారం మరియు ప్రతిష్ట ఈ రెండింటిలోనూ అత్యున్నత ర్యాంకింగ్ లో ముందు వరుసలో ఉంటుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా సింపుల్ గా UPSC అని పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం IAS పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే UPSC నిర్వహించే Exam లో అర్హత సాధిస్తారో అ అభ్యర్థులను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియమించవచ్చు లేదా జిల్లా స్థాయిలో పోస్టులను కేటాయించవచ్చు.
IAS అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క కార్యనిర్వాహక శాఖలో ఒక భాగం. అంతే కాకుండా శాశ్వత బ్యూరోక్రసీగా కూడా పరిగణించబడుతుంది. దేశం లోని వివిధ వర్గాల మరియు వర్గాల ( communities)కు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ప్రతి ఇయర్ ఐఏఎస్ Exam కోసం ప్రయత్నిస్తారు. అది కూడా ఫెయిల్ అయినా ప్రతి సరి మోటివేషన్ తెచ్చుకొని మరలరల ఐఏఎస్ ను సాదించడానికి ప్రయత్నం చేస్తారు.
7th Pay Commission, సిఫారసుల ప్రకారం చుస్తే , సివిల్ సర్వెంట్లకు వేతన గ్రేడ్లు రద్దు చేయబడ్డాయి. అంతే కాదు ఇప్పుడు మాత్రం ఏకీకృత వేతన స్థాయిలు ఉనికిలోకి వచ్చాయి. IAS Salary వివరాలను ఇక్కడ మేము పట్టిక లో పొందుపరచాము చుడండి.
IAS ను క్రాక్ చేయడానికి టాప్ 4 టిప్స్ ను ఇప్పడు తెలుసుకుందాం.
ఐఏఎస్ Aspirants ఒత్తిడిని తగ్గించడానికి మరియు IAS ఎక్సమ్ లో విజయం సాధించే అవకాశాలను పెంచడంలో ఈ Top 5 Tips ఉపయోగపడతాయి.
UPSC యొక్క CSE - GS పేపర్ల విషయానికి వస్తే టైమ్ మేనేజ్మెంట్ అనేది 'చాలా చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. కానీ స్థిరమైన కాన్సంట్రేషన్ మరియు కఠినమైన షెడ్యూల్‌తో కనుక ఉంటె , ఐఏఎస్ Aspirants సమర్థవంతంగా ప్రిపేర్ కావచ్చు. అంతే కాకుండా వారి విజయావకాశాలను పెంచుకోవడానికి ప్రతిరోజూ కష్టపడి పని చేయవచ్చు.
UPSC పోర్టల్ పూర్తి ఎక్సమ్ నమూనాను అందులో పేర్కొనడం జరిగింది. అక్కడ నుండి Aspirants 1. సిలబస్ 2. ప్రశ్నల నమూనాలు ఈ రెండిటి తో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. తరువాత మీ ప్రిపరేషన్ ప్లాన్‌ను మీకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోండి అదేనండి ప్లాన్ అండ్ టైం టేబుల్ క్రెయేట్ చేయండి.
IAS సిలబస్ ఎంత విస్తృతంగా ఉందో ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటె ప్రిపేర్ అయ్యే విధానం ఒకరితో మరొకరిని పోలిస్తే చాలా భిన్నంగా ఉండవచ్చు.
previous year question paper లను తరుచుగా పరిష్కరించడం మరియు మాక్ టెస్ట్‌లను రాయడం అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పద్దతి UPSC CSE-GS పరీక్షా విధానాలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి అంతే కాకుండా మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.