Introvert meaning తెలుగులో ఏమిటంటే అంతర్ముఖుడు, ఎవరైతే సిగ్గు పడతారో వారు, మనసులో మాట బయటకి చెప్పని వారు. అంతే కాదండోయ్ 1. తమ లోలోపలే ఆలోచించు వారు 2. ఎవరైతే ఇతరులతో త్వరగా కలవని వారుంటారో ఆలాంటి వారు.
ఇలాంటి వారు అదేనండి Introvert పర్సన్స్ త్వరగా ఇతరులతో తమ భావాలు గాని , ఆలోచనలు గాని, ప్రతిస్పందనలు గాని అస్సలు తెలుపరు. ముఖ్యముగా Introvert పర్సన్స్ ఇతరులతో కలవటానికి గాని , కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటానికి గాని , జనాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అలాంటి ప్రదేశాలకు వెళ్ళటానికి అస్సలు ఇష్టపడరు.
Introvert అనే పదానికి తెలుగు లో మీనింగ్ ఏమిటంటే : అంతర్ముఖం, లోలోపలే ఆలోచించు వారు. Introvert – అంతర్ముఖం Introvert in Telugu: అంతర్ముఖం
దీనినే ఇంగ్లిష్ లో " ప్రొనౌషేశషన్ (Pronunciation) " అని అంటారు. Introvert Pronunciation = 🔊 ఇంట్రోవర్ట్.
Plural (బహువచనం) : Introvert (అంతర్ముఖం).
సామాజిక సంబంధాల నుండి కుదించడానికి అలాగే ఎవరికివారే వారి స్వంత ఆలోచనలతో అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అని అర్థం.
Synonyms అంటే తెలుగు లో పర్యాయపదాలు అని అర్థం (మీనింగ్) . Introvert అనే పదానికి Synonyms ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పడు చూద్దాం.
1. అంతర్ముఖుడు 2. క్రియాశూన్యుడు పై 2 పదాలు Introvert అనే పదానికి Telugu లో Synonyms అవుతాయి.
1. extrovert 2. social 3. friendly. పై 3 పదాలు Introvert అనే పదానికి English లో Synonyms అవుతాయి.