Please log in to earn points for visiting this page.
తెలుగులో సులభంగా పైథాన్ ను నేర్చుకోండి.
పైథాన్ ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు వెబ్ అప్లికేషన్లను తయారుచేయడానికి పైథాన్‌ను సర్వర్‌లో ఉపయోగించవచ్చు.
అయితే పైథాన్‌ను ఉదాహరణల ద్వారా w3Badi మీకు నేర్పిస్తుంది.
నేనే ప్రయత్నిస్తాను (try it myself)" అనే ఎడిటర్‌తో, మీరు పైథాన్ కోడ్‌ని రాసి అప్పటిప్పటికే రిజల్ట్ ను అక్కడే చూసుకోవచ్చు. అంతే కాకుండా మీరు రాసిన ఆ కోడ్ ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మరి ఎడిట్ చేసిన ఆ కోడ్ యొక్క రిజల్ట్ ను కూడా అక్కడే చూసుకోవచ్చు.
ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి "నేనే ప్రయత్నిస్తాను (try it myself)" బటన్‌పై క్లిక్ చేసి చూసుకోవచ్చు.
మరి పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి కూడా తెసులుసుకుంటారు. ఈ పైథాన్ ట్యుటోరియల్ ఫైల్ హ్యాండ్లింగ్ సెక్షన్ లో మీరు ఫైల్‌లను ఓపెన్ చేయడం, చదవడం, వ్రాయడం మరియు తొలగించడం ఎలాగో వివరంగా నేర్చుకుంటారు.
పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్
అంతే కాకుండా పైథాన్ డేటాబేస్ హ్యాండ్లింగ్ గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు.
పైథాన్ డేటాబేస్ హ్యాండ్లింగ్ :
ఈ పైథాన్ ట్యుటోరియల్ మీరు నేర్చుకున్న వాటిని అబ్యాసం కూడా ఇక్కడే చేయవచ్చు. ఇలా అబ్యాసం చేయడం వల్ల మీకు నేర్చుకున్న వాటిపై మంచి పట్టు వస్తుంది.
ఈ w3Badi కొన్ని ఉదాహరణల ద్వారా Python ను మీకు నేర్పిస్తుంది. అయితే ఈ Python Telugu tutorial లో అన్ని వివరణలను కూడా స్పష్టమైన ఉదాహరణలతో మీకు వివరంగా తెలియజేస్తుంది.
ఇంకాస్త బేసిక్ పైథాన్ పై మంచి పట్టు మీకు రావడానికి ప్రతి టాపిక్ పూర్తియిన తరువాత క్విజ్ ను అందిస్తుంది. దీని వల్ల పైథాన్ నైపుణ్యాలు ఎంత వరకు మీకు ఉన్నయో మీరే పరీక్షించ్చుకోండి .
ఏ విదంగా పైథాన్‌ని డౌన్లోడ్ చేయలి ?
మీరు ఎప్పుడు కూడా అధికారిక పైథాన్ వెబ్సైట్ నుండి మాత్రమే పైథాన్‌ని డౌన్లోడ్ చేయండి.
ఇది అధికారిక పైథాన్ వెబ్సైట్ యొక్క లింక్. గుర్తించుకోండి.. మారే ఇతర వెబ్సైట్ ల నుండి ఎప్పుడు కూడా పైథాన్‌ని డౌన్లోడ్ చేయవద్దు.
అయితే ఏ విదంగా పైథాన్‌ని డౌన్లోడ్ చేయలి అనే దాని గురించి వివరంగా పైథాన్ డౌన్లోడ్ సెక్షన్ లో మీరు చూడవచ్చు. అక్కడ అ ట్యుటోరియల్ లో
ఇలా మరెన్నో విషయాలు గురించి పైథాన్ డౌన్లోడ్ సెక్షన్ తెలుసుకోవచ్చు.
If you want to specify the data type, you can use the following constructor functions:
The following code example would print the data type of x, what data type would that be?
x = 5 print(type(x))
Start the Exercise