Gk Topic-1
Study different types of sciences ( వివిధ రకాల అధ్యయన శాస్త్రాలు )
Topic | Study |
---|---|
ఓడెంటాలజీ ( Odontology ) | దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
ఆస్టియోలజీ (Osteology ) | ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
ఆర్థోపెడిక్స్ ( Orthopedics ) | ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
క్రానియోలజీ ( Craniology ) | మెదడులోని ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
ఒబ్ స్టేట్రిక్స్ (Obstetrics ) | గర్భధారణ, పిల్లలు పుట్టుక మొదలగు వాటిపై అధ్యయనం చేసే శాస్త్రం |
హైజీన్ ( Hygiene) | ఆరోగ్యం మరియు దాని సంరక్షణను తెలిపే అధ్యయనం శాస్త్రం |
ఎంబ్రియోలజీ (Embryology ) | పిండాభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
పాథాలజీ (Pathology ) | వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
జెరంటాలజీ (Gerontology ) | వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం |
హెపటాలజీ (Hepatology ) | కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం |
గైనకాలజీ (Gynecology ) | స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం |
హెమటాలజీ (Hematology ) | రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
ఆప్తాల్మాలజీ (Ophthalmology ) | కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
డెర్మటాలజీ ( Dermatology ) | చర్మం, తద్వారా సంక్రమించే వ్యాధులు అధ్యయనం |
కార్డియోలజీ ( Cardiology ) | గుండెకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
ట్రెకాలజీ (Trachology ) | జుట్టు, కపాలంపై గల చర్మంతో కూడుకున్న సమస్యలు గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
నెఫ్రాలజీ ( Nephrology ) | మూత్రపిండసంబంధ వ్యాధులపై అధ్యయనం |
న్యూరాలజీ (Neurology ) | నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
అంకాలజీ ( Oncology ) | కణితి గడ్డ మొదలగు వాటిపై అధ్యయనం |
ఇమ్యునాలజీ ( Immunology ) | శరీరంలో రోగ నిరోధక శక్తికి సంబంధించి అధ్యయనం |
ఎంటమాలజీ ( Entomology ) | కీటకాలపై అధ్యయనం చేసే శాస్త్రం |
జువాలజీ ( Zoology ) | జంతువులపై చేసే అధ్యయనం శాస్త్రం |
సిటోలజీ ( Cytology ) | జలక్షీరదాలపై |
ఇక్తియోలజీ ( Ichthyology ) | చేపల అధ్యయన శాస్త్రం |
ఆర్నిథాలజీ ( Ornithology ) | పక్షుల |
ఆంత్రోపాలజీ ( Anthropology ) | మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
ఆర్కియాలజీ ( Archeology ) | చారిత్రక పూర్వ కాలంనాటి అంశాలు |
ఆస్ట్రాలజీ ( Astrology ) | వాస్తు గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
కార్పోలజీ ( Carpology ) | విత్తనాలపై అధ్యయనం చేసే శాస్త్రం |
క్రోనాలజీ ( Chronology ) | చారిత్రక వరుస క్రమాల పై అధ్యయనం చేసే శాస్త్రం |
కాస్మాలజీ ( Cosmology ) | విశ్వం యొక్క చరిత్ర, స్వభావాలు పై అధ్యయనం చేసే శాస్త్రం |
క్రిమినాలజీ ( Criminology ) | నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనం |
సైటాలజీ ( Cytology ) | కణం, కణాంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
డాక్టిలోలజీ ( Dactylology ) | వేలి ముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
డాండ్రోలజీ ( Dendrology ) | చెట్లపై అధ్యయన శాస్త్రం |
ఎకాలజీ ( Ecology ) | జంతువులకు, వృక్షాలకు పరిసరాలతో గల సంబంధాలను అధ్యయన శాస్త్రం |
ఎటిమాలజీ ( Etymology ) | భాషలో పదాల ఆవిర్భావాన్ని అధ్యయనం |
ఎథోలజీ ( Ethology ) | జంతువుల స్వభావ అధ్యయన శాస్త్రం |
హిస్టాలజీ ( Histology ) | టిష్యూల (కణజాలాల) అధ్యయనం |
హిప్నాలజీ ( Hypnology ) | నిద్రా గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
ఎథ్నాలజీ ( Ethnology ) | జాతుల పుట్టుక, పరిణామం గురించి |
లిథోలిజీ ( Lithology ) | శిలా స్వభావాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
మెట్రోలజీ ( Metrology ) | తూనికలు, కొలతలు అధ్యయనం |
న్యూమరాలజీ ( Numerology ) | సంఖ్యలపై అధ్యయనం చేయడం |
ఓరాలజీ ( Orology ) | పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
పెడాలజీ ( Pedology ) | భూమి యొక్క పుట్టుక, స్వభావం, ధర్మాల అధ్యయనం |
పినాలజీ ( Penology ) | జైళ్ళు, నేరగాళ్లతో ఎలా మెలగడం వంటి వాటిపై అధ్యయనం |
పోమాలజీ ( Pomology ) | పండ్లు, పండ్లతోటల |
హైడ్రాలజీ ( Hydrology ) | నదుల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
సైకాలజీ ( Psychology ) | మానవుల మరియు జంతువుల స్వభావంపై అధ్యయనం చేయడం |
రేడియోలజీ ( Radiology ) | రేడియోధార్మికత, ఎక్స్ కిరణాల అధ్యయనం |
సిస్మోలజీ ( Seismology ) | భూకంపాల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
సెలినాలజీ ( Selinology ) | చంద్రుని పుట్టుక, స్వభావం, కదలికలపై అధ్యయనం |
థియోలజీ ( Theology ) | మతాలపై చేసే అధ్యయనం శాస్త్రం |
సైకాలజీ ( Psychology ) | ప్రవర్తన గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
టాక్సికాలజీ ( Toxicology ) | విషపదార్ధాలపై చేసే అధ్యయనం శాస్త్రం |
ఫోనెటిక్స్ ( Phonetics ) | ధ్వని భాషా గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
క్రయోజెనిక్స్ ( Cryogenics ) | చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి,నియంత్రణ మొదలగు వాటి పై చేసే అధ్యయనం శాస్త్రం |
ఎపిగ్రఫీ ( Epigraphy ) | చారిత్రక కాలంనాటి శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనం చేయడం |
హైడ్రోఫోనిక్స్ ( Hydroponics ) | నేల సహాయం లేకుండా మొక్కలను పెంచే వాటిపై అధ్యయనం. |
జెనెటిక్స్ ( Genetics ) | జన్యువుల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
లెక్సికోగ్రఫీ ( Lexicography ) | డిక్షనరీ సంకలనం గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
న్యూమిస్ మ్యాటిక్స్ ( Numismatics ) | నాణేలు పై చేసే అధ్యయనం శాస్త్రం |
ఆప్టిక్స్ ( Optics ) | కాంతి గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
అకౌస్టిక్స్ ( Acoustics ) | ధ్వని గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
ఆస్ట్రానమీ ( Astronomy ) | ఖగోళ గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
ఏరోడైనమిక్స్ ( Aerodynamics ) | వివిధ పదార్థాలపై గాలి కలిగించే చలనాన్ని గురించి గాలి వల్ల కలిగే బలాలను గురించి తెలుపుతుంది. |
ఏరోనాటిక్స్ ( Aeronautics ) | విమానాలు ఎగరడాన్ని తెలిపే అధ్యయనం శాస్త్రం |
అనాటమి ( Anatomy ) | సజీవుల శారీరక నిర్మాణాన్ని ముఖ్యంగా అంతర్నిర్మాణాన్ని తెలిపేది. |
అంజియాలజీ ( Angiology ) | రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేది. |
ఆంథాలజీ ( Anthology ) | పుష్పల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
ఎరినియాలజీ ( Ereniology ) | సాలీడుల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
బాట్రకాలజీ ( Batrachology ) | కప్పలను గురించిన అధ్యయనం |
బయో కెమిస్ట్రీ ( Biochemistry ) | జీవులలోని రసాయన సమ్మేళనాల,రసాయన క్రియల గురించిన అధ్యయనం |
బయోఫిజిక్స్ ( Biophysics ) | జీవశాస్త్ర సమస్యల పరిష్కారానికి, భౌతికశాస్త్రాన్ని అన్వయించడం. |
బయోటెక్నాలజీ ( Biotechnology ) | ఔషధాలు, వ్యాక్సిన్లు, హార్మోన్ల ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్రను గురించిన అధ్యయనం. |
ఐకనోగ్రఫీ ( Iconography ) | బొమ్మలు ఆధారంగా బోధించడాన్ని గురించిన అధ్యయనం |
కాలాలజీ ( Kalology ) | మానవ సౌందర్యాన్ని గురించిన శాస్త్రం. |
మెటిరియాలజీ ( Meteorology ) | వాతావరణ ముందస్తు అంచనా లను గురించిన అధ్యయనం |
మినరాలజీ ( Mineralogy ) | ఖనిజాల ధర్మాలను, అణు జీవశాస్త్రం, అణుస్థాయిలో జీవశాస్త్ర అధ్యయనం. |
న్యూక్లియర్ ఫిజిక్స్ ( Nuclear Physics ) | పరమాణువులోని కేంద్రకాన్ని గురించిన అధ్యయనం |
పేలియాంటాలజీ ( Paleontology ) | గతించిన భూ కాల అవధులలోని జీవం గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
పెట్రాలజీ ( Petrology ) | రాళ్ళు యొక్క భూ, రసాయన సంబంధమైన అధ్యయనం. |
ఫైలాంజీ ( Philology ) | భాషల గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
ఫిలాటెలీ ( Philately ) | స్టాంపుల సేకరణ గురించిన అధ్యయనం |
ఫిజియాంజీ ( Physiology ) | జీవుల శరీరధర్మశాస్త్రం గురించి చేసే అధ్యయనం శాస్త్రం |
Gk in telugu
