Please log in to earn points for visiting this page.
గీత తన క్రియేట్ చేసిన a మరియు b అనే 2 స్ట్రింగ్ లను కలపడానికి లేదా concatenate చేయడానికి + ఆపరేటర్ని use చేసింది. అయితే మనం కూడా పైథాన్ లో ఏవైనా 2 స్ట్రింగ్ లను కలపడానికి లేదా concatenate చేయడానికి + ఆపరేటర్ని use చేయాలన్నమాట.
రెండు స్ట్రింగ్లను కలపడానికి లేదా combine చేయడానికి మీరు + ఆపరేటర్ని యూజ్ చేయవచ్చు.
వేరియబుల్ a ని వేరియబుల్ b తో వేరియబుల్ c లో విలీనం (Merge) చేస్తున్నారు :
a
b
c
a మరియు b అనే 2 స్ట్రింగ్ ల మధ్య ఖాళీని (స్పేస్ ) జోడించడానికి, ఒక " "ని add చేస్తున్నారు : ఈ విదంగా :-- a + " " + b