MMS Full Form: Multimedia Messaging Service
UPSC Civil Services IAS Notification / Forest Service :
1 | 2 |
---|---|
Name of Post - పోస్ట్ పేరు : | UPSC Civil Services IAS Notification / Forest Service IFS రిక్రూట్మెంట్ 2024 1206 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి |
పోస్ట్ తేదీ / Update : | 14 ఫిబ్రవరి 2024 | 10:52 AM |
పోస్టుల సంఖ్య : | Civil Services- 1056 | Indian Forest Service (IFS) : 150 |
UPSC Notification- సమాచారం :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మరియు ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024. ఈ UPSC IAS IPS / IFS ప్రీ రిక్రూట్మెంట్లో మీలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు తేదీ 14 ఫిబ్రవరి 2024 నుండి 05 మార్చి 2024 వరకు ఆన్లైన్లో అప్ప్లయ్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ అర్హత కోసం ఆఫిసియల్ నోటిఫికేషన్ ను ఒక్కసారి చదవండి. పోస్ట్ సమాచారం, ఎంపిక విధానం, వయోపరిమితి, పే స్కేల్ మరియు అన్ని ఇతర సమాచారం గురించి పూర్తిగా చదవండి.
-
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
-
UPSC Civil Service / Forest Service IAS ,IPS / IFS Recruitment 2024
-
UPSC Civil Services Exam 2024 : Notification
Important Dates : ముఖ్యమైన తేదీలు | Application Fee |
---|---|
Application Starting Date : 14/02/2024 | జనరల్ / OBC / EWS : 100/- |
ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవడానికి Last Date : 05/03/2024 | SC / ST / PH : 0/- (Exempted మినహాయింపు ) |
పరీక్ష ఫీజు చెల్లించడానికి Last Date : 05/03/2024 | All Category Female (స్త్రీలు) : 0/- (Nil) |
Correction చేసుకోవడానికి Last Date : 06-12 March 2024 | పరీక్ష ఫీజ్ ను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా E చలాన్ ఫీజు మోడ్ ద్వారా మాత్రమే మీరు చెల్లించండి |
Pre Exam Date : 26/05/2024 | |
Admit Card Available Date : Before Exam |
UPSC IAS, IPS / IFS Pre Notification 2024 : Age Limit (వయోపరిమితి) as on 01/08/2024
అప్లయ్ చేసుకోవడానికి కనీస వయస్సు : 21 Years
అప్లయ్ చేసుకోవడానికి గరిష్ట వయస్సు : 32 Years
రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
UPSC Civil Services IAS IPS / Forest Service Recruitment 2024 : Vacancies Details Total : 1206 Posts
IAS IPS / IFS ప్రీ ఎగ్జామ్-2024 ఆన్లైన్ ఫారమ్‌ను ఎలా ఫిల్ చేయాలి ?
- UPSC లో సివిల్ సర్వీసెస్ మరియు ఫారెస్ట్ సర్వీసెస్ రిక్రూట్మెంట్-2024 కోసం అప్ప్లయ్ చేయడానికి, అభ్యర్థి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది అంటే OTR చేయడం తప్పనిసరి అవుతుంది.
- ఫోటో సూచన : అభ్యర్థి ఫోటో 10 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు మరియు ఫోటోపై అభ్యర్థి పేరు మరియు ఫోటో తీసిన తేదీని కూడా వ్రాయాలి, ఫోటో background లో కూడా తెలుపు రంగులో ఉండాలి.
- OBC సర్టిఫికేట్ : 01 ఏప్రిల్ 2023 తర్వాత జారీ చేసి ఉండాలి.
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ / ఫారెస్ట్ సర్వీస్ IAS / IFS ప్రిలిమ్ పరీక్ష తాజా ఉద్యోగాల రిక్రూట్మెంట్-2024.
- అయితే అభ్యర్థి మాత్రం 14/02/2024 నుండి 05/03/2024 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- UPSC-2024లో రిక్రూట్మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి తప్పకుండా నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- దయచేసి అన్ని పత్రాలను చెక్ చేయండి. ఆ తరువాత సేకరించండి - అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
- రిక్రూట్మెంట్ పరీక్ష ఫారమ్‌కు సంబంధించిన సిద్ధంగా ఉన్న స్కాన్ డాక్యుమెంట్ - ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి ఉండాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ మరియు అన్ని కాలమ్‌లను జాగ్రత్తగా చెక్ చేసి తరువాత submit చేయండి.
- ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి మీరొక ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి.
Some Useful Important Links for UPSC IAS, IPS / IFS Pre Notification 2024
OTR ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | Click Here |
OTR రిజిస్ట్రేషన్ కోసం | Click Here |
నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ | Civil Services Forest Services |
Official వెబ్సైట్ | UPSC Official Website |