DDT Full Form ఏమిటంటే డైక్లోరోడిఫెనైల్ట్రిక్లోరోథేన్. అయితే ఇంగ్లీష్ లో ఈ విందంగా ఉంది : Dichlorodiphenyltrichloroethane.
మీరు రైతుల ? అయితే ఈ DDT ని వ్యవసాయంలో పురుగుమందుగా వాడుతారు. కానీ 1972లో, యునైటెడ్ స్టేట్స్ (United States) DDT యొక్క వాడకాన్ని నిషేధించడం జరిగింది. కానీ మనవాళ్ళు ( అంటే కొన్ని దేశాలు) , సమ్మేళనాన్ని ఇప్పటికీ యూజ్ చేస్తూస్తున్నాయి. DDT ని దేని నివారణ కోసం యూజ్ చేస్తారు ? గతంలో ఈ DDT తరచుగా పేను నివారణ కోసం use చేసేవారు.
ఇంకో మాటా చెప్పాలంటే United States లో మలేరియాను వ్యాపింపజేసే దోమల నియంత్రణ కోసం ఈ DDTవాడుకలో ఉంది. DDT మరియు దాని అనుబంధ రసాయనాలు చాలా కాలం పాటు వాతావరణం మరియు జంతు కణజాలాలలో జీవిస్తాయి.
DDT యొక్క నిర్మాణం మరియు దాని ఆపరేషన్ ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం.
మరి DDT చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు DDT ప్రభావం ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం.
DDT చాలా ప్రమాదకరమైన పదార్థం. అంతే కాండండోయ్ మానవులలో అంటే మనలో వివిధ రకాల వ్యాధులకు DDT దోహదం చేస్తుంది. అవి :
క్షీరదాలు, పక్షులు, చేపలు, తిమింగలాలు మొదలైన అనేక రకాల జాతులకు ఇది అత్యంత విషపూరితమైనది. అంతే కాండండోయ్ ఇది చాలా హానికరమైన రసాయనం. కొన్ని పక్షి జాతులలో చూసినట్లయితే ,
వీటన్నిటికీ కారణం DDT.