DC అనేది అనేక ఫుల్ ఫామ్ లను కలిగి ఉంది. మరి ఇప్పుడు ఈ ట్యుటోరియల్ లో మనం 5 అత్యంత పాపులర్ అయిన DC full form ల గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. DC ను ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో తరుచుగా ఉపయోగించే ఒక సంక్షిప్త వర్డ్. మీకు తెలుసా ?
బాగా ప్రాచుర్యం పొందింది ఈ DC.
మరి ఇప్పుడు 5 అత్యంత పాపులర్ అయిన DC full form ల గురించి ఇక్కడ వివరంగా మాట్లాడుకుందాం.
మరి DC అంటే పేరు సూచించినట్లుగా డైరెక్ట్ కరెంట్ అని మీనింగ్. మరి డైరెక్ట్ అంటే ఏమి అని డౌటా ? డైరెక్ట్ అంటే నేరుగా అని అర్థం లేదా అదే దిశలో అనే అర్థం వస్తుంది.
ఇది వరకే మనందరికీ తెలుసు రెండు రకాల కరెంట్ ఉన్నాయని అవి :
మీరు ఎప్పుడైనా ఈ రెండు రకాల కరెంట్ ఫ్లో యొక్క గ్రాఫ్‌ను కనుక చూసినట్లయితే, మీకు వాటి పేరు యొక్క అర్థం పూర్తిగా స్పష్టంగా తెలుసుకుంటారు. దానిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క గ్రాఫ్ పైకి, క్రిందికి ఉంటుంది, మరి అదే డైరెక్ట్ కరెంట్ యొక్క గ్రాఫ్ నేరుగా నడుస్తు ఉంటుంది.
DC చరిత్ర గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే 18వ శతాబ్దంలో DC కరెంట్‌ని థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నారని.
డైరెక్ట్ కరెంట్ యొక్క సోర్స్ గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. డైరెక్ట్ కరెంట్‌కు బ్యాటరీలు, సౌర ఘటాలు మరియు రెక్టిఫైయర్లు వంటి అనేక రకాలవనరులు ఉన్నాయి.
మీకు తెలుసా ? ఫ్రెండ్స్ ప్రస్తుతం మన ఇంటిలోని అవసరాలకు ఉపయోగించే DC కరెంట్‌ను AC కరెంట్ నుండి మాత్రమే మార్చారాని.
మన అవసరాలకు తగ్గట్టుగా
సులభంగా మార్చగలము.
డైరెక్ట్ కరెంట్ యొక్క ప్రయోజనాలు గురించి : మనం కనుక DC కరెంట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటి అని అనుకుంటే
దీని నాణ్యతను మనం సులభంగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
చాలా ఎక్కువ వోల్టేజ్ DC కరెంట్ చాలా ఎక్కువ దూరం విద్యుత్ ప్రసారంలో యూజ్ అవుతుంది. డైరెక్ట్ కరెంట్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం, బ్యాటరీలు మరియు సౌర ఘటాల సహాయంతో ఎక్కడైనా దీనిని యూజ్ చేయవచ్చు.
DC యొక్క ప్రతికూలతలు గురించి : DC కరెంట్ యొక్క అతిపెద్ద Disadvantage ఏమిటంటే దాని ప్రసార నష్టం. తక్కువ వోల్టేజ్ వద్ద కనుక చుస్తే, ప్రసార నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మనం 20 మీటర్ల దూరంలో కూడా 12 వోల్ట్ల శక్తిని తీసుకోవాలనుకున్నట్లయితే, అప్పుడు విద్యుత్ నష్టం చాలా చాలా ఎక్కువగా అవుతుంది. ACని DCగా మార్చడం సులభం. కానీ DCని ACగా మార్చడం కొంచెం కష్టమైనది.
DC full form ఏమిటంటే- డేటా కంప్రెషన్. మరి DC అంటే పేరు సూచించినట్లుగా డేటా కంప్రెషన్ అని మీనింగ్ ఉంది. మరి దీనిని దేని కోసం use చేస్తారు ?
ఏదైనా డేటాను నిల్వ చేయడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు, ఎటువంటి సమాచారాన్ని కోల్పోకుండా కంప్రెస్ చేయడానికి use చేస్తారు.
డేటా కంప్రెషన్ అనేది ఒక డిజిటల్ సిగ్నల్-ప్రక్రియ. ఇక్కడ ఏదైనా ఒక డేటా ను ప్రసారం చేయడానికి గాని లేదా నిల్వ చేయడానికి గాని ముందు బిట్లుగా కుదించబడుతుంది. తరువాత అది తక్కువ స్థలం ను ఉపయోగిస్తుంది. అంతే కాదండోయ్ తక్కువ నెట్‌ను ఉపయోగిస్తుంది
కానీ గీత అదే ఫైల్‌ను 250 MB కుదించినట్లయితే దానిని ప్రసారం చేయడం చాలా చాలా సులభం అవుతుంది. డేటా కంప్రెషన్ కోసం అనేక రకాల పద్ధతులు ఉన్నాయి, అయితే వాటిలో ARC మరియు ZIP లు చాలా ప్రధానమైనవి అవుతాయి.
దీని కోసం 2 రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఈ పద్ధతిలో, మనం డేటాను కంప్రెస్ చేసినట్లయితే, సమాచారం అయితే కోల్పోదు.
పైవాటిని బదిలీ చేయడానికి ఈ పద్ధతి ఉపయోగించబడుతుంది. దీని ఉపయోగించడం వల్ల ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. ఎందుకని అంటారా ? ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక అక్షరం తప్పితే, ఆ సాఫ్ట్వేర్ పని చేయదని మనందరికీ తెలిసిన విషయమే కదా !
2. నష్టం డేటా కంప్రెషన్(Lossy Data Compression) :
ఈ పద్ధతిలో, కొంత సమాచారం మిస్ అవుతుంది.
ఉదాహరణకు : మనం చిత్రాలను పంపడంలో, అటువంటి డేటా కంప్రెషన్ పద్ధతి చాలా వరకు ఉపయోగించబడుతుంది. ఇలా ఎందుకంటే JPG కానీ లేదా PNG ఫైల్ నుండి కానీ కొన్ని బిట్స్ సమాచారం మిస్ అయినప్పటికీ, అ చిత్రం ఇప్పటికీ ఓపెన్ అవుతుంది.
DC- డేటా కంప్రెషన్ యొక్క ప్రయోజనాలు గురించి :
DC full form ఏమిటంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని.
ఇప్పుడు దిని పేరు వాషింగ్టన్ DC గా మార్చబడింది, తెలుసా ? ఇది అమెరికా రాజధాని అని. ఇది ప్రపంచంలోని అతిపెద్దది మరియు అంతే కాదనండోయ్ అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి గా ఉంది.
4. DC- డిటెక్టివ్ కామిక్స్ (Detective Comics) :
DC full form ఏమిటంటే డిటెక్టివ్ కామిక్స్ అని .
అమెరికన్ కామిక్ బుక్ సిరీస్‌ను DC కామిక్ పబ్లిషర్స్ నడుపుతున్నారు. డిటెక్టివ్ కామిక్స్ అనేది దీనిలో ఒక భాగమైంది. విషయం ఏమిటంటే ఇది అమెరికా లో అత్యంత పాపులర్ అయినా కామిక్ పుస్తకాలలో ఒకటి గా ఉంది.
5. DC- డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) :
DC full form ఏమిటంటే Deputy Commissioner అని.