CID Full Form ఏమిటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (Crime Investigation Department). ఇది మన ఇండియన్ స్టేట్ పోలీస్ కి చెందిన విచారణ మరియు గూఢచార విభాగం. మీకు తెలుసా ? ఇది పోలీసు సంస్థ యొక్క అత్యంత ముఖ్యమైన విభాగాలలో ఒకటి. అంతే కాదండోయ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) నేతృత్వంలో CID ఉంటుంది.
CID యొక్క ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. ప్రభుత్వం అప్పగించినటువంటి నిర్దిష్ట కేసులను దర్యాప్తు చేయడానికి ఈ CID పని చేస్తుంది. అంతే కాదండోయ్ DGP (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) కూడా.
1902లో బ్రిటిష్ ప్రభుత్వం, పోలీసు కమీషన్ సిఫారసు మేరకు దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం దీనిని తీసుకువచ్చారు. దీనిలో వర్క్ చేసే అధికారులను డిటెక్టివ్లు అని గాని లేదా CID అధికారులు (CID officers) అని అంటారు.
ఇంకో విషయం ఏమిటంటే 1929లో, ఈ విభాగం
పై 2 రకాలుగా విభజించబడింది.
CIDకి అనేక బ్రాంచ్ లు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
CIDలోని అధికారుల ర్యాంక్‌లు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
CID అధికారులు సర్వ సాధారణంగా అయితే వారి ర్యాంక్ కంటే ముందు "డిటెక్టివ్" అనే పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంటుంది.
అంత బాగానే ఉంది కానీ అసలు CID అధికారులు చేసే పని ఏమిటి ?
CID అధికారులు చేసే పని ఏమిటంటే, దొంగతనం, అత్యాచారం, హత్య, దోపిడీలాంటి మొదలైన క్రిమినల్ కేసులను దర్యాప్తు చేయడం.
ఇది క్రిమినల్ కేసులు మరియు అలాగే మోసాలకు సంబంధించినటువంటి వాస్తవాలను, సాక్ష్యాలను సేకరించి, నేరం చేసిన నేరస్థులను పట్టుకుని, చివరకు నిందితులను సాక్ష్యాలతో సహా కోర్టు ముందు ఉంచుతుంది. కొన్ని సమయాలలో కేసుల దర్యాప్తు కోసం ఈ బృందం స్థానిక పోలీసుల యొక్క హెల్ప్ కూడా అవసరం అవుతుంది. అందుకే CID అధికారులు స్థానిక పోలీసుల యొక్క హెల్ప్ ని తీసుకుంటారు.
CID అధికారి కావడానికి ముఖ్యమైన అర్హత ప్రమాణాలు :
CID officer కావాలనుకునే అభ్యర్థి
CIDలో సబ్ ఇన్స్పెక్టర్గా లేదా అధికారిగా చేరడానికి అభ్యర్థికి
అయితే, CIDలో కానిస్టేబుల్‌గా మీరు చేరడానికి మాత్రం,
అంతే కాదండోయ్ CID అధికారి కావడానికి అర్హత మాత్రమే కాకుండా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేనండి UPSC ప్రతి సంవత్సరం నిర్వహించే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష(CSE )లో ఉత్తీర్ణత సాధించాలి.
UPSC ని ఎలా పాస్ కావాలో ఒక చిన్న ట్యుటోరియల్ ను క్రెయేట్ చేసాము అక్కడ మీరు బాగా తెలుసుకోండి. అప్పుడే CID officer కావాలనుకునే మనకు అవకాశం ఉంటుంది.
గ్రాడ్యుయేషన్ స్థాయిలో కనుక చూసుకుంటే క్రిమినాలజీ కోర్సులను అందించే అనేక విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. CIDలో చేరడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కోర్సులు సహాయపడవచ్చు. అంతే కదా మిత్రుల్లారా !
మీకు తెలుసా ? సీబీఐలో వివిధ రకాలైన హోదాలు లేదా పోస్టులు ఉన్నాయని.
ఇంకా కాస్తా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, CID officer కావాలనుకునే అభ్యర్థి కి :
పైవన్నీ ఈ ఉద్యోగం యొక్క ప్రాథమిక అవసరాలు మిత్రుల్లారా.