CET Full form ఏమిటంటే (Common Eligibility Test) కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. వివిధ రకాలైన ప్రభుత్వ ఉద్యోగ పోస్టులలో నియామకం కోసం భారతదేశంలో ఈ CET పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం [గ్రూప్ B మరియు C (అంటే నాన్-టెక్నికల్)] మరియు రైల్వేలలోని నాన్-గెజిటెడ్ పోస్ట్‌లలో సిబ్బంది నియామకంలో ఈ పరీక్ష ను నిర్వహిస్తారు.
ఈ CET ఎంపిక పరీక్షను జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనే జాతీయ సంస్థ కండక్ట్ చేస్తుంది. మరి ఇది మన ప్రభుత్వానికి రిక్రూట్మెంట్ ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీగా పనిచేస్తుంది. వివిధ రకాలైన ప్రవేశ లేదా ఎంపిక పరీక్షలను భర్తీ చేస్తుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని create చేసే నిర్ణయాన్ని ఆగస్టు 19, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పరీక్ష మొట్ట మొదట సారి 2021లో నిర్వహించబడింది.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) అనేది మం దేశంలో రాష్ట్రంలోని వృత్తిపరమైనటువంటి కళాశాలల్లో
లాంటి కోర్సుల్లో పూర్తి స్థాయి కోర్సుల్లో 1st ఇయర్ లేదా మొదటి సెమిస్టర్లో విద్యార్థుల ప్రవేశం కోసం దీనిని నిర్వహిస్తారు.
ఇక్కడ మీరు CET Full Form in English ఏమిటంటే “Common Eligibility Test ” అని మీనింగ్ ఉంది. దాదాపుగా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక ప్రిలిమినరీ పరీక్ష మాత్రమే ఉంటుంది. మరి దీని వల్ల బెన్ఫిట్ ఏమంటారా ? విద్యార్థుల ప్రిపరేషన్‌ను చాలా సులభతరం చేయడంతోపాటు ప్రతి పరీక్షకు కూడా ఏడాది పొడవునా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేవలం ప్రిలిమినరీ పరీక్షకు మాత్రమే ఉంటుంది. దింతో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రైల్వే, SSC, IBPS వంటి కొన్ని పరీక్షలలో దీనిని కండక్ట్ చేస్తారని మీరు తెలుసుకోవాలి.
ఇప్పటి వరకు అయితే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షా యోక్క సరళి అధికారికంగా విడుదల కాలేదు. కానీ నాలుగు విభాగాలలో మాత్రం అంచనా వేయబడుతుంది. ప్రతి విభాగం 50 ప్రశ్నలను ఉంటాయి. సమయం 2 గంటలు ఉంటుంది.
3 ప్రభుత్వ ఉద్యోగ బోర్డుల ప్రిలిమినరీ పరీక్ష CET రూపంలో ఉంటుందని మనకు తెలుసు.
ఈ ఎక్సమ్ లో Benefit ఏమిటంటే CET పరీక్షలో పొందిన మార్కుల చెల్లుబాటు 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అర్థం కాలేదు కదా ? ఏమి లేదండి, మీరు సాధించిన స్కోర్‌ను మీరు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగించుకోవచ్చు అన్నమాటా.
ఒక వేళా విద్యార్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే కనుక, అతని ప్రశ్నపత్రం మిగతా రెండింటికి చాలా భిన్నంగా ఉంటుంది. అయితే గ్రాడ్యుయేట్ల పరీక్ష కూడా 12 మరియు 10వ తరగతికి చాలా భిన్నంగా ఉంటుంది. మిగిలిన వాటిలో అయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇంకా స్పష్టత తెలియలేదు. ఒక వేళా దాని గురించి సమాచారం వచ్చినప్పుడు, మేము మీకు తెలియజేస్తాము.
NRA CET అనేది (multi-tier) బహుళ-స్థాయి పరీక్ష. ముక్యంగా క్రింది విషయాలపై విద్యార్థిలను పరీక్షించడం జరుగుతుంది:
ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ఇక్కడ మేము వివరంగా తెలియజేశాము.
NRA CET యొక్క జనరల్ అవేర్నెస్ విభాగంలో అయితే విద్యార్థి ప్రస్తుత వ్యవహారాల పరిజ్ఞానాన్ని మరియు సాధారణ పరిజ్ఞానాన్ని ఈ exam లోపరీక్షిస్తుంది. ఈ విభాగంలో కింది అంశాలు ఉన్నాయి :
ఇక్కడ అయితే విద్యార్థి లో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ విభాగం అభ్యర్థి నమూనాలను గుర్తించడం సంబంధాలను అర్థం చేసుకోవడం మరియు అందించిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ఇక్కడ మేము వివరంగా తెలియజేశాము.
ఇక్కడ అయితే విద్యార్థి లో
ఇక్కడ విద్యార్థి లో ఇంగ్లీషు భాషా విభాగం అభ్యర్థి ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడంలో సమర్థవంతంగా ఉపయోగించగల సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ఇక్కడ మేము వివరంగా తెలియజేశాము.
full form cet ఏమిటంటే Common Entrance Test అని మీనింగ్ ఉంది.
cet long form ఏమిటంటే Common Entrance Test అని లాంగ్ ఫామ్ ఉంది.
cet full form in english ఏమిటంటే Common Entrance Test అని ఇంగ్లిష్ లో ఉంది.
cet full form in education ఏమిటంటే Common Entrance Test అని మీనింగ్ ఉంది.
ఏమిటంటే Common Entrance Test అని మీనింగ్ ఉంది.
ప్రతి year కూడా మహాత్మా గాంధీ మిషన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది CET (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
cet full form in hindi rajasthan అయితే Common Entrance Test ( सामान्य पात्रता परीक्षा )అని మీనింగ్ ఉంది.
cet full form in engineering లో Common Entrance Test అని మీనింగ్ ఉంది.
cet full form in medical లో కూడా Common Entrance Test అని మీనింగ్ ఉంది.