IQ full form ఏమిటంటే : ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇది అసలు ఎందుకు అవసరమో అని సందేహం మీకు ఉందా ? ఇది ఎందుకంటె ఎవరైనా ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను గుర్తించడం కోసం ఉపయోగించే ఒక పారామీటర్. అంతే కాదు ఇవి పరిస్థితిని బట్టి మారవచ్చు కూడా.
ఒక వ్యక్తి యొక్క IQని పరీక్షించడానికి ఇప్పుడు అనేక రకాలైనా పద్ధతులు ఉన్నాయి. నిజానికి, IQ అనేది స్కోర్‌కార్డ్ అని చెప్పవచ్చు. ఈ IQ పరీక్ష నుండి పొందిన స్కోర్ గాని లేదా సంఖ్య గాని ఒక వ్యక్తి యొక్క సాపేక్ష మేధస్సును అంటే అదేనండి Relative intelligence చూపుతుంది. మానవ ఇంటలిజెన్స్ ను యాక్సెస్ చేయడానికి అనేక రకాలైన ప్రామాణిక పరీక్షల రూపకల్పనలో ఎవరైనా ఒక వ్యక్తి యొక్క IQ ని లెక్కించవచ్చు.
మీకు తెలుసా ? IQ యొక్క సాధారణ నమూనా అనేది 100గా నిర్వచించబడుతుందని. పైకి మరియు క్రిందికి విచలనం 15 IQ పాయింట్లు డిఫైన్డ్ చేయబడింది. ఒక సర్వే ప్రకారం చుస్తే కనుక, జనాభాలో మూడింట 2 వంతుల జనాభా IQ 80 మరియు IQ 115 మధ్య స్కోర్ చేస్తున్నారంట. కానీ జనాభాలో కేవలం 5-6 శాతం మంది మాత్రమే 125 గాని లేదా అంత కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నారంట.
ఇప్పుడు కాస్త IQ History గురించి తెలుసుకుందాం.
ఈ IQ అనే పదాన్ని 1st సైకాలజిస్ట్ అయినటువంటి విలియం స్టెర్న్ అందించారు. ఇంటెలిజెన్జ్-కోటియంట్ అనే జర్మన్ పదం నుండి ఉద్భవించింది. ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసా ? అది ఏమిటంటే 1st ఇంటలిజెన్స్ పరీక్షను 1905లో ఆల్ఫ్రెడ్ బినెట్ మరియు థియోఫిల్ సైమన్ అనే శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.
IQ సాధారణంగా
పై రెండిటి నిష్పత్తిని తీసుకొని దానిని 100తో గుణించడం ద్వారా గణించబడుతుంది. Ex : 16 సంవత్సరాల మానసిక వయస్సు కలిగిన 12 ఏళ్ల శరీరం యొక్క IQ 16/12 * 100 = 133.33 అవుతుంది.
ముక్యంగా ఈ IQ స్కోర్లు
etc .. మొదలైన వాటి కోసం ఉపయోగించబడతాయి.
కొన్ని పాఠశాలలు అయితే విద్యార్థులను తమ పాఠశాలలో చేర్చుకునే ముందు అ విద్యార్థుల యొక్క IQ స్థాయిని పొందడానికి intelligence test ను condut చేస్తారు. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుందని అంటారా ? ఎలా use అవుతుందంటే ఒక స్టూడెంట్ ఫలానా class లో
IQ స్థాయిని మెరుగుపరచడానికి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా ? IQ స్థాయిని మెరుగుపరచడానికి వ్యూహాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. IQ స్థాయిని మెరుగుపరచడానికి అతి ముఖ్యమైన వ్యూహం ఏమిటంటే ప్రతి అంశంలో మెదడును వర్తింపజేయడానికి సాధారణ అభ్యాసాలతో ముడిపడి ఉంటుంది. ఇది తక్కువ సమయంతో విజయాన్ని సాధించడానికి మెదడును వర్తింపజేయడానికి పజిల్స్ గేమ్‌లు ఉపయోగపడతాయి.