PG full form ఏమిటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అర్థం. దీనిని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చదువుతున్న విద్యార్థులను సూచించడానికి ఉపయోగించే ఒక పదం అని చెప్పవచ్చు. ఎవరైనా ఒక విద్యార్థి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కంప్లిట్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను చదువుతారు. మరి అ పోస్ట్ గ్రాడ్యుయేట్(PG) డిగ్రీలు కొన్ని :
వీటితో పాటు అనేక రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇప్పుడు అందుబాటు లో ఉన్నాయి.
మీకు ఇప్పుడు Full form of PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని తెలుసు అంతే కదా ఫ్రెండ్స్. సాధారణంగా, ఎవరైనా ఒక అభ్యర్థి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసిన తరువాతే, PG కోర్సు చేయడానికి అంటే ఉదాహరణకు, PG డిగ్రీ ఎంచుకున్న ఆ కోర్సు ఆధారంగా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కాల వ్యవధితో ఉంటుంది. PG కోర్సు చేయడానికి డిగ్రీ అర్హత.
మీకు తెలుసా ? మెడిసిన్ ఫీల్డ్‌లో, MD అనేది 3 సంవత్సరాల కాల వ్యవధితో PG డిగ్రీ ఉంటుంది. MD Full form అంటే పూర్తి రూపం "డాక్టర్స్ ఇన్ మెడిసిన్" అనే మీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ MBBS పూర్తయిన తర్వాత, MD డిగ్రీకి దరఖాస్తు చేసుకోడానికి అర్హత లభిస్తుంది. మరి ఈ MD డిగ్రీ కోర్సు ముఖ్యంగా నాన్-సర్జికల్ నేచర్‌కు సంబంధించిన శిక్షణతో ఇది వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వైద్యులు MD డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, పబ్లిక్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చాలా సులభంగా ఉద్యోగాలను పొందవచ్చు.
ఇది మీకు తెలిసే ఉంటుంది. అది ఏమిటంటే ఈ పిజి కోర్సులు విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకని అంటారా ? ఎందుకంటె ఇది నిర్దిష్ట సబ్జెక్ట్ గురించి మరింత లోతు అంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఆ నిర్దిష్ట సబ్జెక్ట్‌లో మరింత ఎక్కువ నైపుణ్యం సాధించడంలో సహాయపడుతుంది. అందుకే ఈ పిజి కోర్సులు విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి.
PG" అనేది "పోస్ట్ గ్రాడ్యుయేట్"కి Abbreviation అవుతుంది. ఒక వ్యక్తి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన విద్య స్థాయిని ఇది సూచించడం జరుగుతుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులు విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందివ్వడం జరుగుతుంది.
PG కోర్సులు వీటిని చదివే విద్యార్థులు ఒక నిర్దిష్ట అధ్యయన రంగంలో నైపుణ్యం పొందేందుకు సహాయపడతాయి. అంతే కాదండోయ్, ఏదైనా ఒక విషయంపై లోతైన అవగాహనను పొందేందుకు గాను మరియు నిర్దిష్ట ప్రాంతంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇవి సహాయపడతాయి.
ఒక PG డిగ్రీ అనేది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. అంతే కాకుండా కెరీర్ పురోగతికి దారితీస్తుంది అంటే ప్రత్యేకించి చెప్పాలంటే ఉన్నత స్థాయి విద్య మరియు నైపుణ్యం అవసరమయ్యే రంగాలలో.
ఒక PG డిగ్రీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా జాబ్ మార్కెట్లో విద్యార్థులను మరింత ఎక్కువ పోటీపడేలా చేస్తుంది.
ఈ PG కోర్సులు
PG కోర్సులు చేయడానికి విద్యార్థులు అధునాతన మరియు సంక్లిష్టమైన అధ్యయనాలలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండాలి. ఎందుకని అంటారా ? ఎందుకంటె క్లిష్టమైన ఆలోచన
మీకు తెలుసా ? ఈ PG కోర్సులు ఎప్పుడు కూడా రీసెర్చ్ కాంపోనెంట్‌ను కలిగి ఉంటాయి. ఇది విద్యార్థులకు
మీకు తెలుసా ? ఏదేయినా ఒక PG డిగ్రీ
పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎవరైనా ఒక అభ్యర్థి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, ఆ తరువాత PG కోర్సు కోసం దరఖాస్తు చేసినప్పుడు పొందే ఒక రకమైన డిగ్రీ అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగాలు MD డిగ్రీలు పూర్తి చేసిన వైద్యులను రిక్రూట్ చేయడానికి UPSC పరీక్షలను నిర్వహిస్తాయి. అయితే, ప్రైవేట్ రంగాన్ని మాత్రం ఎంచుకుంటే వారికి ఎక్కువ ప్యాకేజీని అందిస్తారు. ఇంకా చెప్పాలంటే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని ఆమోదాలపై PG డిగ్రీ ని -MD డిగ్రీని ప్రొవైడ్ చేస్తుంది.
అదనంగా ఇంకొన్ని చెప్పాలంటే,
మొదలైన వాటిలో PG డిగ్రీలను అందిస్తుంది.
పైన పేర్కొన్న విధంగా UG డిగ్రీలు పూర్తి చేసిన ఎవరైనా వ్యక్తులు PG డిగ్రీ వంటి ఉన్నత చదువుల కోసం వారి ఆసక్తి ఉన్న ఫీల్డ్ పరంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య అనేది డిగ్రీలు అని చెప్పవచ్చు లేదా ఇతర అర్హతల కోసం నేర్చుకోవడం గాని మరియు అధ్యయనం చేయడం అని చెప్పవచ్చు. దీని కోసం సాధారణంగా మొదటి లేదా బ్యాచిలర్ డిగ్రీ అవసరం అవుతుంది. ఇది సాధారణంగా ఉన్నత విద్యలో భాగంగా పరిగణించబడుతుంది.
PG full form study లో ఏమిటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అర్థం.
మెడిసిన్ రంగంలో కనుక చుస్తే, PG full form ఏమిటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అర్థం. మీకు తెలుసా ? MD 3 సంవత్సరాల కాల వ్యవధితో PG డిగ్రీ కింద వస్తుంది. MD యొక్క పూర్తి రూపం "డాక్టర్స్ ఇన్ మెడిసిన్".
గ్రాడ్యుయేషన్ వ్యవస్థను UG (అండర్ గ్రాడ్యుయేట్) అని అంటారు. మరి PG (పోస్ట్ గ్రాడ్యుయేట్) అని అంటారు. అయితే మన భారతదేశంలో, పై విదంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు.