INR Full Form ఏమిటంటే Indian Rupee (భారత రూపాయి) అని వస్తుంది. ఇది మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు చెందిన అధికారికమైన కరెన్సీ. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత జారీ చేయబడుతుంది అంతే కాదు నియంత్రించబడుతుంది కూడా. మనం రూపాయిని పైసాగా కూడా విభజించవచ్చు. EX : 1 రూపాయి = 100 పైసా, అంటే 1957లో రూపాయిని 100 నయీ పైసలుగా విభజించాటం జరిగింది.
Rupee కి మధ్య యుగాలలో అంటే 1486-1545 లో షేర్ షా సూరి రూపాయికి 40 రాగి ముక్కల విలువతో రూపాయిని మొదటిసారిగా ప్రవేశపెట్టారని చరిత్రకారులు నమ్ముతారు. మీకు తెలుసా ? 1770లో కాగితపు రూపాయిలు మొదటి సారిగా జారీ చేయబడ్డాయి. అయితే బ్రిటిష్ పాలనలో మరియు తరువాత కాలంలో , ఒక రూపాయిని 16 అణాలుగా విభజించారు.
భారత రూపాయి "₹" చిహ్నం ఇది. దీనిని 2010లో భారత ప్రభుత్వంచే స్వీకరించబడింది. మరి దీనిని ఎక్కడ నుంచి తీసుకున్నారో అని సందేహమా ? దీనిని దేవనాగరి హల్లు "ऱ" నుండి తీసుకోవడం జరిగింది.
మన INR లో భద్రతా సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. INR లో భద్రతా లక్షణాల అమలు చాలా ముఖ్యమైనది అవుతుంది. ఎందుకని అంటారా ? ఎందుకంటే మన భారతీయ రూపాయి నోటు యొక్క నకిలీకి ఎల్లప్పుడూ కూడా అవకాశం ఉంటుంది. అందుకే డూప్లికేట్ నోట్లు ఆర్థిక వ్యవస్థ క్షీణతకు పెద్ద కారణం కూడా కావచ్చు.
వివిధ రకాల INR గురించి : నాణేలు మరియు రూపాయిలలోని వివిధ రకాల INRలు ఇలా ఉన్నాయి : అవి Coins (నాణేలు) One Rupee (ఒక రూపాయి) Two Rupee (రెండు రూపాయలు) Five Rupee(ఐదు రూపాయలు) Ten Rupee (పది రూపాయలు) మరి Notes అయితే One Rupee (ఒక రూపాయి) Two Rupee (రెండు రూపాయలు) Five Rupee(ఐదు రూపాయలు) Ten Rupee (పది రూపాయలు) Twenty Rupee(ఇరవై రూపాయలు) Fifty Rupee(యాభై రూపాయలు) One Hundred Rupee Note (వంద రూపాయల నోటు) Two Hundred Rupee Note (రెండు వందల రూపాయల నోటు) Five Hundred Rupee Note(ఐదు వందల రూపాయల నోటు) Two Thousand Rupee Note(రెండు వేల రూపాయల నోటు)
నకిలీని నివారించడానికి :
భద్రతా థ్రెడ్‌ని చొప్పించాలి వాటర్‌మార్కింగ్ ఉండాలి ఆప్టికల్‌గా వేరియబుల్ ఇంక్ వాడకం ఉండాలి ఫ్లోరోసెన్స్ గుర్తింపు గుర్తులను ఉపయోగించాలి
INR ఇంపార్టెంట్ ఏమిటి ?
INR గురించి మరికొన్ని కీలక అంశాలు తెలుసుకుందాం. భారత రూపాయి గురించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి : మన పక్కన ఉన్న పాకిస్తాన్ మొదట్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ డబ్బును ఉపయోగించుకుంది. కేవలం పాకిస్థాన్‌లో మాత్రమే ఉపయోగించేందుకు, వారు మన కరెన్సీని "పాకిస్థాన్ ప్రభుత్వం" అనే పేరు తో ముద్రించారు. మరి పాకిస్థాన్ తన కరెన్సీని 1948లో ప్రారంభించింది.
2006లో స్థాపించబడినటువంటి, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోనిది.
ఇది
भारतीय रुपया (INR).
INR Full Form is Indian Rupee.
the full form of inr in currency is Indian Rupee.
inr full name is Indian Rupee.
inr currency full form is Indian Rupee.