Youtube అనేది మీ అందరికి తెలుసు అది ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు వీడియోను ఎంజాయ్ చేయడానికి మనందరికీ ఉపయోగపడే అత్యంత అద్భుతమైన ఒక అప్లికేషన్. అంతే కదా ఫ్రెండ్స్. ఇది ఒక హార్డ్-కోర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా అనుకున్నప్పటికీ, ఈ రోజుకి కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా యూజ్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ Youtube లో కొన్ని వీడియోలు మనకు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు మనం వాటిని డౌన్లోడ్ చేసి స్థానిక ఫైల్లో సేవ్ చేయాలనుకుంటాం కదా మిత్రమా ! మరి దీని కోసం, ఒక మంచి youtube downloader అవసరం కదా మిత్రమా !. ఈ ఆర్టికల్ లో, PC మరియు Macs కోసం కొన్ని మంచి youtube video download సాఫ్ట్వేర్లను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ మీకు చాలా use అవుతుందని మేము అనుకుంటున్నాము.
2023లో PC మరియు Mac కోసం ఇక్కడ కొన్ని టాప్ youtube video downloader యాప్‌లు మీ కోసం తెలియజేస్తాము. ఇవి మీకు Yt video download చేయాడానికి హెల్ప్ చేస్తూ మీ సమయాన్ని కూడా ఆదా చేస్తాయని మేము అనుకుంటున్నాము. మరి ఈ కంటెంట్ మీకు నచ్చితే w3badi.com ను షేర్ చేసి మాకు హెల్ప్ చేయండి.
ఇది Software కూడా Mac & Windows వినియోగదారులకు ఉపయోగపడే మంచి youtube downloader సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు. కానీ దీని డ్రా బ్యాక్ ఏమిటంటే దీనిని డివైస్ లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అప్లికేషన్లో, డౌన్‌లోడ్‌ను ప్రారంభించడానికి అప్లికేషన్‌లోని వీడియోకి లింక్‌ను పేస్ట్ చేయాల్సి ఉంటుంది .
కావాలనుకున్న వీడియోలను డౌన్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ సమయం పడుతుంది. అందుకోసమే మేము దీనిని రెఫెర్ చేస్తున్నాము ఫ్రెండ్స్.
Youtube video లను download చేయడంలో మనకు ఉపయోగపడే మంచి youtube video download online లో ఉండే సాధనాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. Youtube నుండి మీకు కావాలనుకున్న వీడియో లింక్‌ను కాపీ చేసి ఈ Software లో పేస్ట్ చేయాల్సింటుంది. తరువాత , వీడియోను ప్రాసెస్ చేయడానికి కొన్ని sec సమయం పడుతుంది. అయితే మీరు సమయం పడుతుందని అనుకోకండి. ఎందుకని అంటారా ? ఎందుకంటే ఇది హై-స్పీడ్ డౌన్లోడ్(high-speed downloading) ప్రక్రియను అందిస్తుంది. అందుకోసమే మేము ఏమి అంటూన్నామంటే, మీ device లో ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను download చేయవలసిన పని లేదు.
ఈ Software ఒక మంచి 4k video downloader youtube కోసం అని చెప్పవచ్చు అంతే కాకుండా ప్రత్యేకంగా Mac వినియోగదారుల కోసం. మిత్రుల్లారా యూట్యూబ్ వీడియోలు మాత్రమే కాకుండా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే మీరు ఎక్కడ వెళ్లనవసరం లేదు. ఎందుకంటె ఈ Software ఉపయోగపడుతుంది . Youtube నుండి మీకు కావాలనుకున్న వీడియో URL మాత్రమే దీనికి కావలసి ఉంటుంది. అంతే కాదండోయ్ Youtube వీడియోలను అంటే మీకు కావాలనుకున్న వీడియోలను డౌన్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ సమయం పడుతుంది. అందుకోసమే మేము దీనిని రెఫెర్ చేస్తున్నాము.
ఇది కూడా అంతే youtube downloader అప్లికేషన్ యొక్క వెబ్ వెర్షన్ అని చెప్పవచ్చు. మిగతా వాటిలా కాకుండా దీన్ని ఉపయోగించడానికి దేనిలో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ డివైస్ లో దీనిని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. Mac మరియు Windows వినియోగదారులు ఈ youtube video download online లో సులభంగా యూట్యూబ్ వీడియోలను ఏ సమయంలోనైనా డౌన్లోడ్ చేసుకోడానికి అవకాశం ఉంది. కావాలనుకున్న వీడియో URL చిరునామాను దీనిలో పేస్ట్ చేస్తే చాలు డౌన్లోడ్ వెంటనే అవుతుంది.. అయితే దీని డ్రా బ్యాక్ ఏమిటంటే, వీడియో నాణ్యత చాలా అంటే చాలా attractive గా ఉండదు. దీనిలో మంచి విషయం ఏమిటంటే MP3 & MP4 ఫార్మాట్లు రెండింటినీ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ లు అందుబాటులో ఉంటాయి. డౌన్లోడ్ వేగం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే పెరఫామెన్స్ చాలా వేగంగా ఉంది.
ఈ Software అయితే Mac మరియు Windows వినియోగదారులకు ఉపయోగపడే మంచి youtube downloader సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు. దీని బెన్ఫిట్ ఏమిటంటే ఇది ఒక వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను. అయితే ఈ Software డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదా అని అనుకుంటున్నారా ? ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్‌ను మీ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. మీకు కావాలనుకున్న వీడియో URL చిరునామాను వెబ్సైట్లో పేస్ట్ చేస్తే చాలు డౌన్లోడ్ వెంటనే అవుతుంది. ఇది user experience అందించడానికి వీడియోల యొక్క వివిధ రకాలైన ఫార్మాట్లను ఎంచుకోవడాన్ని ఇందులో ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడున్న chatGPT కాలంలో కూడా, Youtube అత్యంత ఎక్కువగా attractive చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అని మనందరికీ తెలిసిన విషయమే. దీని లో వీడియోలు చాలా అంటే చాలా attractive గా ఉండటం చాలా సర్వ సాధారణం విషయం. కానీ మనందరం వాటిని స్థానిక ఫైల్లలో డౌన్లోడ్ చేసి సేవ్ చేయాలని అనుకుంటాం. కానీ వీడియోలను ఇన్స్టాల్ చేయడం & వాటిని స్థానిక ఫైల్లలో చూడటం అనేది వీడియో క్రియేటర్లు అత్యధిక వీక్షణలను రావడానికి ఏ మాత్రం హెల్ప్ చేయవు సహాయపడవు.
అంతే కాకుండా వారి సృజనాత్మకతకు హాని కలిగిస్తాయి మీకు కూడా తెలుసు. అందుకే మిత్రమా ! మనందరం యూట్యూబ్ నుండి ఏదైనా వీడియోలను డౌన్లోడ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి ఇది నిజమే కదా !. మేము ఈ ఆర్టికల్ లో వివిధ రకాలైన youtube downloader యాప్‌లను తెలియజేశాము. మిత్రమా ! ఏవైనా తప్పులు ఉంటే మాకు తెలియజేయండి!