రాధా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది Radha's aunt is always eating something or the other
my father in law always eat something or the other మా మావయ్య ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటాడు
ఈ విషయం గురించి ఆర్య ఏదో ఒకటి చేయాలి Arya has to do something or the other about this
we should help Corona patients by doing something or the other మనం ఏదో ఒకటి చేసి కరోనా రోగులకు సహాయం చేయాలి
ఆర్య ! నీకు ఏదో ఒకరోజు దొరుకుతుంది Arya will get it someday or the other
don't worry they will be successful someday or the other దిగులు పడకు ఏదో ఒకరోజు వాళ్లు ప్రయోజకులు అవుతారు she will get married someday or other ఆమె ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటుంది
she will meet him someday or other ఆమె అతడిని ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తుంది
మా మావయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు My uncle is always doing something
ఆమె నన్ను అవమానించింది. అది కూడా అందరి ముందు She insulted me, that too in front of everybody
ఆమె కార్ డ్రైవ్ చేస్తోంది అది కూడా లైసెన్స్ లేకుండా she is driving a car, that too without licence
నువ్వు పార్టీకి వెళ్లావు అది కూడా నాకు చెప్పకుండా you went to the party, that too without telling me
పోలీసు-దొంగ వైపు అనుమానంగా చూశాడు police looked at the thief suspiciously నీకెలా కనబడుతున్నాను ? How do I look at you ?
నీకేమైనా పిచ్చోడిలా కనపడుతున్నానా Do I look like a fool to you ?
షాక్ కొట్టింది I had an electric shock
ఈ పని పూర్తి చేయకుండా నేను ఇక్కడ నుంచి వదలను నిన్ను I won't leave you until you complete this work
ఇంగ్లీష్ మాట్లాడించే దాకా వదిలే ప్రసక్తే లేదు I won't let you go until I make you speak English I won't leave you until I make you speak English
రాబోయే సమస్యలకు నువ్వే బాధ్యత వహించాలి you will be held responsible for the upcoming problems
ఈ డ్రెస్ లో నేను అందంగా ఉన్నానా ? Am I looking good in this dress ?
ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను ? How do I look in this dress ? ఈ డ్రెస్ లో ఆమె ఎలా ఉంది ? How does she look in that dress?
ఈ డ్రెస్ లో వాళ్ళు ఎలా ఉన్నారు ? How do they look in this dress ? ఈ డ్రెస్ లో అతడు ఎలా ఉన్నాడు ? How does he look in this dress ?
ఎవరినైనా అనుమానంగా చూడటం look at someone's suspiciously ఆమె నా వైపు అనుమానంగా చూస్తోంది she is looking at me suspiciously
అతను నా వైపు అనుమానంగా చూస్తున్నాడు he is looking at me suspiciously
అతని వైపు అనుమానం గా చూడకు don't look at him suspiciously
నువ్వు ఆమె వైపు ఎందుకు అనుమానం గా చూస్తున్నావు ? why are you looking at her suspiciously