Gk Topic-1
Tallest, longest and largest in World (ఎత్తైనవి, పొడవైనవిమరియు పెద్దవి).
Topic | Study |
---|---|
Great Desert (పెద్ద ఎడారి ) |
సహారా (ఆఫ్రికా) |
Large Freshwater Lake ( పెద్ద మంచినీటి సరస్సు ) |
సుపీరియర్ (అమెరికా-కెనడా) |
large salt water lake ( పెద్ద ఉప్పు నీటి సరస్సు ) |
కాస్పియన్ సీ |
highest rainfall (ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం ) |
వయిలిలీశిఖరం |
Low rainfall area ( తక్కువ వర్షపాతం గల ప్రాంతం ) |
వడిహల్పా (సూడాన్) |
coldest place (అతి శీతల ప్రాంతం ) |
ఓస్టాక్ స్టేషన్ (అంటార్కిటికా) |
High Plateau (ఎత్తైన పీఠభూమి ) |
పామీర్ (టిబెట్) |
Longest Highway (పొడవైన రహదారి ) |
పాన్ అమెరికన్ హైవే పొడవైన రహదారి (అలస్కా - (బ్రసీలియా) |
High Road ( ఎత్తైన రహదారి ) |
కుర్దుంగ్లా (లెహ్ మనాలీ రోడ్) |
Great Temple (పెద్ద దేవాలయం) |
అంగ్కోర్ వాట్ (కంబోడియా) |
Major port ( పెద్ద రేవుపట్టణం) |
న్యూయార్క్ (అమెరికా) |
longest coastline (పొడవైన తీరరేఖగల దేశం) |
కెనడా దేశం |
largest gorge (పెద్ద కనుమ ) |
ఆల్ఫైన్స్ కనుమ |
largest gorge (ఎత్తైన మంచినీటి సరస్సు) |
టిటికాకా (బొలివియా) |
large man-made lake (పెద్ద మానవ నిర్మిత సరస్సు) |
ఓవెన్ ఫాల్స్ (ఉగాండా) |
highest peak (ఎత్తైన శిఖరం) |
ఎవరెస్ట్ (8848 మీ) |
Most populous city (ఎక్కువ జనాభా గల నగరం) |
టోక్యో (జపాన్) |
largest city by area (విస్తీర్ణంలో పెద్ద నగరం) |
గ్రేటర్ లండన్ |
Large Cantilever Bridge (పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ ) |
క్యుబెక్ బ్రిడ్జ్ (కెనడా) |
Longest river (పొడవైన నది ) |
నైలునది(ఆఫ్రికా) |
largest church (పెద్ద చర్చి ) |
సెయింట్ పీటర్ చర్చి |
High Falls ( ఎత్తైన జలపాతం) |
ఏంజల్ (వెనిజులాలో ఒరినాకోనదిపై) |
Largest library (పెద్ద లైబ్రరీ) |
యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) |
Giant Cave (పొడవైన గుహ ) |
మమ్మూత్ (అమెరికా) |
highest airport (ఎత్తులో ఉన్న విమానాశ్రయం ) |
డావొచెంగ్ యాడింగ్ కౌంటీ (చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఇది ఉన్నది ). |
large museum (పెద్ద మ్యూజియం) |
అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) |
Highest dam (ఎత్తైన డ్యాం ) |
Jinping-1 Dam ( 305 మీటర్ల తో China లో ఉన్నది ) |
Tallest, longest and largest in India (ఎత్తైనవి, పొడవైనవిమరియు పెద్దవి).
Topic | Study |
---|---|
Great Desert (పెద్ద ఎడారి ) |
థార్ ఎడారి (రాజస్థాన్) |
Large Freshwater Lake ( పెద్ద మంచినీటి సరస్సు ) |
ఉలార్ (కాశ్మీర్) |
large salt water lake ( పెద్ద ఉప్పు నీటి సరస్సు ) |
సాంబార్ సరస్సు (రాజస్థాన్) |
highest rainfall (ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం ) |
మాసిన్గాం (మేఘాలయ) |
Low rainfall area ( తక్కువ వర్షపాతం గల ప్రాంతం ) |
థార్ ఎడారిలో బైసల్మేర్ |
coldest place (అతి శీతల ప్రాంతం ) |
ద్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్) |
High Plateau (ఎత్తైన పీఠభూమి ) |
దక్కన్ పీఠభూమి |
Longest Highway (పొడవైన రహదారి ) |
7 వ నెంబర్ (వారణాసి - కన్యాకుమారి) |
High Road ( ఎత్తైన రహదారి ) |
మనాలి-లెహ్ |
Great Temple (పెద్ద దేవాలయం) |
అక్షరధామ్ (ఢిల్లీ) |
Major port ( పెద్ద రేవుపట్టణం) |
ముంబాయి |
longest coastline (పొడవైన తీరరేఖగల దేశం) |
గుజరాత్ |
largest gorge (పెద్ద కనుమ ) |
ఖుర్తుంగా(లడక్) |
largest gorge (ఎత్తైన మంచినీటి సరస్సు) |
దేవతల్, గార్వాల్ |
large man-made lake (పెద్ద మానవ నిర్మిత సరస్సు) |
గోవింద సాగర్ |
highest peak (ఎత్తైన శిఖరం) |
కె శిఖరం (గాడ్విన్ ఆస్టిన్) |
Most populous city (ఎక్కువ జనాభా గల నగరం) |
ముంబాయి |
largest city by area (విస్తీర్ణంలో పెద్ద నగరం) |
West Bengal |
Large Cantilever Bridge (పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ ) |
రవీంద్రసేతు (హౌరాబ్రిడ్జ్ - కోల్కతా) |
Longest river (పొడవైన నది ) |
గంగానది |
largest church (పెద్ద చర్చి ) |
సెయింట్ కేథడ్రిల్ చర్చి (గోవా) |
High Falls ( ఎత్తైన జలపాతం) |
జెర్సోప్పా (జోగ్ (కర్ణాటక) |
Largest library (పెద్ద లైబ్రరీ) |
కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ |
Giant Cave (పొడవైన గుహ ) |
అమర్నాధ్ుహ (జమ్మూకాశ్మీర్) |
highest airport (ఎత్తులో ఉన్న విమానాశ్రయం ) |
KUSHOK BAKULA RIMPOCHE AIR PORT లెహ్(డక్ - జమ్ము కాశ్మీర్) |
large museum (పెద్ద మ్యూజియం) |
కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం |
Highest dam (ఎత్తైన డ్యాం ) |
Tehri Dam 260.5 m (855 ft తో india లో ఉన్నది ) |