జనరల్ అవేర్నెస్ కోసం వివిధ దేశాల జాబితా మరియు వాటి జాతీయ ఆటలు దేశ జాతీయ క్రీడలు (National sports of the country in Telugu )
ఈ ట్యుటోరియల్ లో వివిధ రకాలైన పోటీ లేదా ప్రభుత్వ పరీక్షల కోసం జనరల్ అవేర్‌నెస్‌లో అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అయినటువంటి దేశాలు మరియు వాటి జాతీయ ఆటల యొక్క లిస్ట్ ను తెలుసుకుందాం.
ఒక దేశ జాతీయ గేమ్‌గా ఎలా గుర్తించబడుతుంది ?
ఏదైనా ఒక క్రీడ/క్రీడలు ఆ దేశంలో ఆ క్రీడాకున్న ఉండే జనాదరణ ఆధారంగా గాని లేదా ఆ దేశంతో దాని యొక్క చారిత్రక సంబంధం ఆధారంగా దానిని ఆ దేశ జాతీయ గేమ్‌గా గుర్తించబడుతుంది.
మరి భారతదేశ జాతీయ ఆట ఏది? అవును హాకీ ! అయితే ఇప్పటికి మాత్రం సమాధానం క్లియర్ గా లేదు. హాకీ లేదా కబడ్డీ మన భారత దేశం యొక్క జాతీయ ఆట మాత్రం కాదు. (source from : RTI)
1928 నుండి 1956 వరకు ఒలింపిక్ క్రీడలలో హాకీ లో భారతదేశం వరుసగా 6 బంగారు పతకాలను గెలుచుకున్న స్వర్ణ యుగం కారణంగా అప్పట్లో హాకీని దేశ జాతీయ గేమ్‌గా గుర్తించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చుస్తే , మన దేశ క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేసింది.
వివిధ పరీక్షలకు లేదా ఇతర మరేదైనా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీరు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల యొక్క జాతీయ క్రీడలకు సంబందించిన విషయాలు తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. దేశాల జాతీయ క్రీడలతో పాటు అభ్యర్థులు ఆ దేశంలోని ముఖ్యమైన ఆటల జాబితాను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ పోటీ ప్రపంచం లో ఎంతయినా ఉంది.
ప్రపంచంలోని దేశాల పేరు జాతీయ క్రీడలు ఇతర ముఖ్యమైన ఆటలు
జాతీయ క్రీడలు – GK/GA కోసం కొన్ని నమూనా ప్రశ్నలు ఇప్పుడు జాతీయ క్రీడలు – GK/GA కోసం కొన్ని నమూనా ప్రశ్నలు ఎలా ఉంటాయో/ వస్తాయో తెలుసుకుందాం.
మన దేశంలో పోటీ పరీక్షల కోసం దేశాలు మరియు వాటి యొక్క జాతీయ క్రీడలు అనే అంశం యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. దీని వల్ల పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది.
ప్రపంచంలోని మొత్తం జాతీయ క్రీడల ఆధారంగా కొన్ని నమూనా ప్రశ్నలు మాత్రం ఇక్కడ మీ కోసం ఉన్నాయి. అవి :
Q.1. బార్బడోస్ దేశం సర్ ఎవర్టన్ వీక్స్ మరియు సర్ ఫ్రాంక్ వోరెల్ వంటి ప్రముఖ ఆటగాళ్లను అందించింది. అయితే ఈ క్రీడాకారులు ఏ క్రీడలకు చెందినవారు?
సమాధానం (2)
Q.2. బల్గేరియాకు చెందిన స్టీఫన్ బోటేవ్, మరియు డెమిర్ డెమిరేవ్లు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
సమాధానం (4)
Q.3. నేషనల్ గేమ్ ఆఫ్ కెనడా ?
సమాధానం (3)
Q.4. తజికిస్తాన్ జాతీయ క్రీడ ఏది ?
Q.5. రష్యా యొక్క నేషనల్ గేమ్ బాండీ, ఇది ఒక రకమైన ___.
పోలో రెజ్లింగ్ మంచు హాకి గోల్ఫ్ సమాధానం (3)
పైన మేము ఇచ్చిన ప్రశ్నలు కేవలం మీ సూచన కోసం మాత్రమే అని గమనించగలరు. మీరు వివిధ దేశాలు మరియు వాటి యొక్క జాతీయ క్రీడలకు సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ తో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అయితే క్రీడలకు సంబంధించిన మరిన్ని రకాల ప్రశ్నల కోసం గత సంవత్సరం లో అడిగిన ప్రశ్నలను పదే పదే చూడండి.