possessive meaning In Telugu లో ఏమిటంటే స్వాధీనతా అని అర్థం ఉంది. మగధీర సినిమా లో ఓ డైలాగ్ ఉంది అది ఏమిటంటే నాకు దక్కనది ఎవ్వరికి దక్కకూడదు. కొంచెం ఈ డైలాగ్ కి దగ్గరికి ఉంటుంది పొసెసివ్ మీనింగ్ (possessive meaning). మీకు సులభంగా అర్థం కావడానికి సినిమా డైలాగ్ తీసుకోవడం జరిగింది.
possess meaning ను మన అచ్చమైన తెలుగు లో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. Possessive ని అచ్చమైన తెలుగు లో స్వాధీనత అని అంటారు.
మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న స్వాధీనత అనే పదం లేదా పదబంధాన్ని కలిగి ఉండాలనే కోరికను సూచిస్తుంది. నియంత్రించడానికి గాని లేదా ఆధిపత్యం చెలాయించే కోరికను కలిగి ఉండటం గాని లేదా చూపించడం గాని లేదా స్వాధీనతను వ్యక్తీకరించడానికి గాని లేదా సూచించడానికి సేవ చేయడం వ్యక్తపరిచే సందర్భం (possessive meaning in Telugu).
తెలుగులో పొసెసివ్ అర్థం, పొసెసివ్ నిర్వచనం, అనువాదం మరియు తెలుగులో (meaning of possessive in telugu) పొసెసివ్ అనే అర్థం గురించి ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం మిత్రులారా ! స్వాధీన సారూప్య పదాలు, స్వాధీన పర్యాయపదాలను findout చేద్దాం. స్వాధీనత యొక్క ఉచ్చారణను అంటే పలికే విధానం నేర్చుకోండి మరియు అంతే కాదండోయ్ సాధన చేయండి.
First Known Use :
15వ శతాబ్దంలో స్వాధీనత యొక్క మొట్టమొదటి సారి ఉపయోగించారు. possessive ను Adjective గా మరియు Noun గా 15వ శతాబ్దంలో ఉపయోగించారు.
possessive అనే పదానికి తెలుగు లో మీనింగ్ ఏమిటంటే : స్వాధీనతా. possessive in Telugu : స్వాధీనతా
possessive అనే పదాన్ని ఎలా పలకాలి ? ఇంగ్లిష్ లో " ప్రొనౌషేశషన్ (Pronunciation) " అని అంటారు. possessive Pronunciation = 🔊 పొసెసివ్.
ఒకరి యొక్క పూర్తి శ్రద్ధ మరియు ప్రేమను కోరడమే పొసెసివ్.
దీనిని విశేషణం (adjective) గా ఉపయోగించాలన్నపుడు అది కూడా ఒక వ్యక్తి కి. అప్పుడు possessive Definition ఇలా ఉంది : 1 : ఎవరైనా స్వంతమైన దాని గురించి వారు స్వాధీనపరుచుకున్నట్లయితే, దానిని ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా ఇతరులతో పంచుకోవడం వారికీ ఇష్టం ఉండదు .
ఆమె తన laptop గురించి చాలా స్వాధీనపరురాలు - నేను దానిని అరువు తీసుకోమని అడిగే ధైర్యం చేయను. Her's pretty possessive about her Laptop - I wouldn't dare ask to borrow it.
2 : ఎవరైనా స్వంతమైన దాని గురించి వారు స్వాధీనం చేసుకుంటే, దాన్ని భాగస్వామ్యం చేయడం వారికీ ఇష్టం ఉండదు.
possessive meaning in telugu examples :
గీత తన కారు గురించి చాలా పొసెసివ్‌గా ఉంది. Geeta is very possessive about her car. మీకు సులభంగా అర్థం కావడానికి దీనిని చదవండి :
గీతా అనే వ్యక్తి పట్ల ఆమె భావాలు మరియు ప్రవర్తనలో స్వాధీనత కలిగిన వ్యక్తి ( గీతా వాళ్ల అమ్మ ) గీతా యొక్క ప్రేమ మరియు శ్రద్ధ మొత్తాన్ని కలిగి ఉండాలని కోరుకుంటుంది అంతే కాదండోయ్ దానిని మరెవరితోనూ పంచుకోదు.
గీతా వాళ్ల అమ్మ స్వాధీనపరురాలు . geeta mother is a possessive ప్రీతి ప్రియుడు చాలా పొసెసివ్ అవుతున్నాడు. Preeti's boyfriend is becoming very possessive.
Preeti is very jealous that Geeta is going to that concert!
Geeta is very jealous of her brother's success. గీత తన సోదరుడి విజయాన్ని చూసి చాలా అసూయపడింది.
Geeta has an extremely possessive boyfriend who does not like seeing other men at all. గీత కు విపరీతమైన స్వాధీన ప్రియుడు ఉన్నాడు, అతను ఇతర పురుషులను చూడటం అస్సలు ఇష్టపడడు.
గీత అతని అందమైన ఇంటిని అత్యాశపడింది. Geeta covets his beautiful house.