Crush meaning in Telugu
crush meaning In Telugu Introduction :
crush యొక్క ఉచ్చారణ నేర్చుకోండి అంతే కాదండోయ్ సాధన కూడా చేయండి. మీరు తెలుగులో (crush meaning in Telugu) నిర్వచనం, అనువాదం మరియు దాని అర్థం తెలుసుకోండి. Except అనే పదానికి పర్యాయపదాలు, సారూప్య పదాలు ఫైండ్ అవుట్ చేయండి.
crush యొక్క ఉచ్చారణ (అంటే పలికే విధానాన్ని)నేర్చుకోండి అంతే కాదండోయ్ సాధన కూడా చేయండి. Telugu లో crush అనే పదానికి సమాధానం ఈ (Tutorial)ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.
crush Word History :
15వ శతాబ్దంలో పుట్టింది.
క్రష్ అనే పదాన్ని మొట్టమొదటి సారి 15వ శతాబ్దంలో ఉపయోగించారు.
crush Meaning in Telugu : నలిపివేయు అని అర్థం.
crush అనే పదానికి తెలుగు లో మీనింగ్ ఏమిటంటే : నలిపివేయు
crush in Telugu: నలిపివేయు
- నలగ్గోట్టు
- చితకొట్టు.
crush అనే పదాన్ని ఏ విదంగా పలకాలి ?
ఏ విదంగా పలకాలి అనే దానిని ఇంగ్లిష్ లో " ప్రొనౌషేశషన్ (Pronunciation) " అని అంటారు.
crush Pronunciation = 🔊 క్రష్
crush Love related use :
1. ప్రియ సఖి
2. ప్రియ సఖుడు
Love crush meaning in Telugu :
ప్రేమకు సంబంధించి crush ను ఉపయోగించడం :
- ప్రేమించటం
- అభిమానించటం
- ఇష్టపడటం
Romantic love for someone (ఒకరి పట్ల రొమాంటిక్ ప్రేమ).
You are my Crush meaning :
మీకు తెలుసా ? Crush అనేది ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు , మరి ఏమిటి ? ఈ Crush అనేది
1. ఒక అబ్బాయిపై ఒక అమ్మాయికి గాని
2. ఒక అమ్మాయి పై ఒక అబ్బాయికి గాని Crush ఉంటుంది.
Crush examples with meaning in Telugu :
- మనం కనుక దేనైనా చాలా గట్టిగా నొక్కితే కనుక అది పగిలిపోతుంది లేదా దాని ఆకారం నాశనం అవుతుంది :
Ex :
- కారు ప్రమాదంలో రాజు చేయి బాగా నలిగిపోయింది.
Raju's arm was badly crushed in a car accident.
- కాగితం గాని లేదా వస్త్రాన్ని గాని నొక్కడం వలన అది మడతలతో నిండి ఉంటుంది. అంతే కాదండోయ్ ఇకపై చదునుగా ఉండదు :
Ex :
- సూట్‌కేసులో రాజు డ్రెస్ మొత్తం నలిగిపోయింది.
Raju's dress got all crushed in his suitcase.
- ప్రజలు ఇతర వ్యక్తులు లేదా వస్తువులపై కనుక నలిగిపోతే, వారు వారిపై ఒత్తిడి చేస్తారు :
Ex :
- తోపులాటలో పలువురు చితికిపోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
As many were crushed in the stampede, there was a scene of tragedy.
crush verb (SHOCK)
- ఎవరినైనా తీవ్రంగా కలవరపెట్టడానికి గాని లేదా షాక్ చేయడానికి:
- రాజు ప్రమాద వార్త తెలియగానే కుప్పకూలిపోయాడు.
Raju was crushed by the news of the accident.
Use of crush in the context of crushing completely :
పూర్తిగా ఓడించడం అనే సందర్భం లో crush ను ఉపయోగించడం :
ఎవరినైనా పూర్తిగా ఓడించడానికి :
- తిరుగుబాటును అణిచివేయడానికి హెల్ప్ చేయాలని మన దేశ అధ్యక్షుడు సైన్యాన్ని పిలుపునిచ్చారు.
The President of our country has called on the army to help put down the insurgency.
Use of crush in case of need to perform well :
బాగా పెర్ఫర్మ్ చేయాలి అనే సందర్భం లో crush ను ఉపయోగించడం :
ఒక నిర్దిష్ట పరిస్థితి గాని , పోటీ గాని మొదలైన వాటిలో చాలా బాగా పని చేయడానికి :
EX :
- వింటర్ ఒలింపిక్స్‌ను india చితక్కొట్టింది.
India crushes Winter Olympics.
crush Synonyms in Telugu :
ముందుగా What is Synonyms (అంటే ఏమిటి )?
Synonyms అంటే తెలుగు లో పర్యాయపదాలు అని అర్థం (మీనింగ్) .
crush అనే పదానికి Synonyms ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పడు చూద్దాం.
crush Synonyms in English |
crush Synonyms in Telugu |
compaction | సంపీడనం |
crunch | క్రంచ్ |
infatuation | వ్యామోహం |
jam | జామ్ |
trounce | త్రోయు |
vanquish | జయించు |
break down | విచ్ఛిన్నం |
mash | మెదపడం |
squeeze | పిండి వేయు |
smash | పగులగొట్టు |
oppress | అణిచివేస్తాయి |
press | నొక్కండి |
beat | కొట్టారు |
beat out | ఓడించి |
keep down | తగ్గించి ఉంచు |
reduce | తగ్గించండి |
subdue | లొంగదీసుకుంటారు |
repress | అణచివేస్తాయి |
subjugate | లొంగదీసుకోండి, లోబరుచుకొను |
crush Antonyms in Telugu :
Antonyms అంటే తెలుగు లో వ్యతిరేక పదాలు అని అర్థం (మీనింగ్) .
crush Antonyms List in Telugu and English :
crush Antonyms in English |
crush Antonyms in Telugu |
pull | లాగండి |
unclasp | విప్పు |
decompress | కుదించుము |
refrain | మానుకోండి |
crush meaning In Hindi :
- कुचलने
- पीसना
- भींचना
- मसलना
- दबाना
- निचोड़ना
- परास्त करना