Introvert meaning in Telugu

Introvert meaning తెలుగులో ఏమిటంటే

అంతర్ముఖుడు, ఎవరైతే సిగ్గు పడతారో వారు, మనసులో మాట బయటకి చెప్పని వారు.

అంతే కాదండోయ్  1. తమ  లోలోపలే ఆలోచించు వారు 2. ఎవరైతే ఇతరులతో త్వరగా కలవని వారుంటారో ఆలాంటి వారు.

ఇలాంటి వారు అదేనండి Introvert పర్సన్స్  త్వరగా ఇతరులతో తమ భావాలు గాని , ఆలోచనలు గాని,

ప్రతిస్పందనలు గాని అస్సలు తెలుపరు.  ముఖ్యముగా  Introvert పర్సన్స్ ఇతరులతో కలవటానికి గాని ,

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటానికి గాని ,  జనాలు ఎక్కడైతే  ఎక్కువగా ఉంటారో అలాంటి  ప్రదేశాలకు వెళ్ళటానికి అస్సలు ఇష్టపడరు.

Other Stories

Introvert అనే పదాన్ని ఎలా పలకాలి ?