ప్రభుత్వం ఈ పథకం యొక్క ప్రయోజనం పొందని లక్షలాది మందిని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని నివేదికల ప్రకారం ఒక్క బీహార్,ఉత్తరప్రదేశ్ లోనే దాదాపుగా 10 లక్షల అర్హత లేని కార్డు దారుల పేర్లు ను గుర్తించింది.
మీడియా కథనాల ప్రకారం అయితే , వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందట.