50 ఏళ్లలో ఒక్క రైలు ప్రమాదం కూడా జరగని దేశం .. 

ఈ మధ్య మనం వార్తలలో చూస్తున్నాము రైలు ప్రమాదాల గురించి. కానీ ఈ దేశం లో మాత్రం గత 50 ఏళ్లలో ఒక్క రైలు ప్రమాదం కూడా జరగలేదంట. 

ఇప్పుడు ఆ దేశం గురించి తెలుసుకుందాం ఈ చిన్న వెబ్ స్టోరీ లో ఈ విషయం మనందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఏ టెక్నాలిజీ ని ఉపయోగిస్తున్నారు ?

మరి ఆ దేశంలో ఒక్క రైలు ప్రమాదం జరగకపోటానికి కారణం ఏమిటి ?

అయితే మన భారత దేశం లో గత 10 ఏళ్లలో 697 రైలు  ప్రమాదాలు జరిగాయి. 

ప్రపంచం లో సురక్షమైన రైళ్ల ప్రయాణం లో 1స్ట్  స్థానం జపాన్ ఉంది. 

మరి ఈ దేశం లో చివరి రైలు ప్రమాదం 1964 లో జరిగింది. 

1964 నుండి ఇప్పటి వరకు ఒక్క రైలు ప్రమాదం జరగలేదు. ఇక్కడ సీస్మోగ్రాఫ్ సిస్టమ్ ను ఏర్పటు చేసినట్లు జపాన్ రైల్వే సిస్టం చెబుతుంది.

జపాన్ టైమ్స్ ప్రకారం, అక్కడ భూకంప తరంగాలను చదివి, భూకంప కేంద్ర సుమారు స్థానాన్ని గుర్తించి సిస్టమ్ ను అలర్ట్ చేస్తుందంట. దీని వల్ల 

రైలు యొక్క స్పీడ్ ను ఆటోమేటిక్ గా తగ్గిస్తుందట. దింతో రైలు ఆగి పోయి  ప్రమాదం నుండి దాదాపుగా తప్పుకునే ఆకాశం ఉంటుందట. 

జపాన్ లో రైల్వే ఉద్యోగులు మాత్రమే కాకుండా ప్రయాణికులు కూడా మార్గదర్శకాలు పాటిస్తారంట. అందువల్ల రైలు ప్రమాదాలు చాలా తక్కువ   జరుగుతాయంట. 

అందుకే మనందరం కూడా మార్గదర్శకాలను పాటించాలి. అప్పుడే ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. 

Top 10 Fastest Dog Breeds in The World 

Up Next

All images credit: unsplash