ఫ్రీ గా రేషన్ బియ్యం తీసుకుంటున్నారా ? .. అయితే మీకు రేషన్ కట్ 

ఈ వెబ్ స్టోరీ చూస్తున్న మీరు ఉచితంగా రేషన్ బియ్యం తీసుకుంటున్నలైతే మీకు ఈ తేదీ నుండి రేషన్ బియ్యం కట్ 

ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఫ్రీ గా రేషన్ బియ్యం ఇచ్చేది లేదని చెబుతుంది.  మరి దీనికి కారణం ఏమిటి అన్నది ప్రభుత్వం తెలియజేసింది. అది ... 

ఒక వేళా మీరు ఈ జాబితా నుండి మీ కార్డు గాని లేదా పేరును గాని తీసివేస్తే తప్పకుండ కారణాల గురించి తెలుసుకోవాలి మిత్రమా !

ఉచిత రేషన్ పథకం లో భాగంగా రేషన్ తీసుకుంటున్న అర్హత లేని  వారిని వెంటనే ఈ జాబితా నుండి ప్రభుత్వం తీసివేస్తుంది. మరి ఈ పథకం ఎవరికి ?

ఈ ఉచిత రేషన్ పథకం పేదలకు , నిరుపేదలకు మాత్రమే అని ప్రభుత్వం చెబుతుంది. అన్ని వర్గాల వారికీ ఈ పథకం యొక్క ఉద్దేశ్యం కాదని కూడా తెలియజేసింది. 

ప్రభుత్వం ఈ పథకం యొక్క ప్రయోజనం పొందని లక్షలాది మందిని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని నివేదికల ప్రకారం ఒక్క బీహార్,ఉత్తరప్రదేశ్ లోనే దాదాపుగా 10 లక్షల అర్హత లేని  కార్డు దారుల పేర్లు ను గుర్తించింది. మీడియా కథనాల ప్రకారం అయితే , వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందట. 

NFSA నివేదిక ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించే లేదా మరేదయినా కార్డు దారుడు ఉచిత రేషన్ పొందడానికి అర్హ్వుడుకాదు. వీరికి రేషన్ ఇక అందదు. ప్రభుత్వం సమాచారం ప్రకారం, 

ఎక్కువ భూమి ఉన్న వారికి ఉచిత రేషన్ ప్రయోజనం ఉండదు. ఇది కాకుండా 

1

మంచి వ్యాపారం నడుపుతున్న వారు ( అంటే ఏటా 3లక్షల సంపాదింస్తున్న వారు ) కూడా ఉచిత రేషన్ ప్రయోజనం ఉండదు.

2

వీరందరికి ప్రభుత్వం ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని రద్దు చేస్తుంది. మన దేశ వ్యాప్తంగా 80 లక్షల మంది ఉచిత రేషన్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. 

అయితే ప్రభుత్వం ఉచిత రేషన్ తీసుకొనే తేదీని Dec 31 2023 వరకు పొడిగించింది. 

దోసకాయను తినడం వలన 5 లాభాలు 

Up Next

All images credit : unsplash